10-06-2019, 08:24 PM
User CPలోకి వెళ్ళి అకౌంట్ సెట్టింగ్స్ లో కావలసినట్లుగా డెసిగ్నేషన్ ని మార్చుకోవచ్చు మిత్రమా పులి.
https://xossipy.com/usercp.php?action=profile
అలాగే, బండ్లు ఓడలవ్వచ్చు. ఓడలు బళ్ళుగా మారిపోవచ్చు.
ఐతే, ఇక్కడ రచన చేసేవారు తమ రచనల ద్వారా ఎప్పుడూ గుర్తుండిపోతారు. ఇక పాఠకులంటారా... రాసే జిజ్ఞాస వుంటే వాళ్ళు రేపో మాపో రైటర్లుగా మారిపోవచ్చు.
రైటర్లు మరో దారంలో కథని మెచ్చుకుంటూ పోస్టు పెట్టినప్పుడు వారు పాఠకులు మాత్రమే!
మీరన్నట్లు రైటర్లు అని గుర్తుపట్టాలంటే వారు తమ రచనలను సిగ్నేచర్ లో పెట్టుకోవచ్చును.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK