Thread Rating:
  • 9 Vote(s) - 3.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica శివా రెడ్డి బుల్లి కథలు - (9.తెగింపు 8.శివప్రియ 7.ప్రతీకారం 6. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 5.మజిలీ 4. మలుపు, )
#1
అంతఃకరణశుద్దిగా
 
"ఏమండి  రేపు  ఉరికి వెళ్లి  ఆ  ఇల్లు , పోలం  సంగతి ఏంటో  తేల్చు కొని రండి" అంది  నా శ్రీమతి  కళ్యాణి
"ఇప్పుడు అంత తొందరేం  వచ్చింది లేవే ,  ఉండనీ  ఇప్పుడు  అది అమ్మడం అంత అవసరమా  మనకు "
"తొందరగా అమ్మి  అది ఏదన్నా  బ్యాంకు లో వేస్తే  , మన పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యే సరికి అది దేని కో ఒక దానికి ఉపయోగపడుతుంది , ఇప్పడు  అది అక్కడ ఉండి  మనకు  దాని నుంచి వచ్చే ఆదాయం ఎ మూలకూ రాదు "
 
"ఆ ఆదాయం   మనకు ఉపయోగం  లేకపోయినా పర్లే దు కల్యాణి , కానీ  దాని మీద ఆధార పది ఓ  ఫ్యామిలీ  బ్రతుకు తుంది వారిని  రోడ్డు మీద పడేసినట్లు అవుతుంది కదా మనం ఆ పొలాన్ని అమ్మేస్తే"
 
"వాళ్ళు ఏటు పొతే మనకు ఏంటి , మీరు వెళ్లి  అవి అమ్మి  సొమ్ము చేసుకొని రండి " అంటూ ఆర్డర్  వేసింది నా సతీమణి.  
 
"నాకు  ఈ వారం వీలు కాదు లేవే , వచ్చే వారం చూద్దాం అప్పుడు టైం దొరికితే వేలతాలే "
"మీరు   వెళ్ళక తప్పదు  లే , నేను  ఈరోజు మీ  టికెట్ బుక్  చేస్తాను , రేపు  శుక్రవారం  సాయంత్రం  ట్రైన్  కు "
"సరే ఎదో ఒకటి   చెయ్యి ,  నేను ఆఫీస్ కు వెళుతున్నా "  అంటూ      ఆఫీసుకు బయలుదేరాను
 
ఇంతకూ నా  విషయాలు చెప్పలేదు  కదూ ,  నా పేరు  మోహన్ రెడ్డి   ,  మాది కడప దగ్గర ఓ చిన్న పల్లెటూరు  మా కు   ఓ  పది ఎకరాలు  పొలం ఉంది , ఆ పొలం  లోనే  మా ఇల్లు    , మా  నాన్న చిన్నప్పుడే చనిపోయారు  మా అమ్మ  ఆ పొలం పంట పెట్టించి నన్ను చదివించింది.   నేను  చదువుకొని ఓ  ఉన్నతమైన  చదువు చదువుకొని  ఓ  పెద్ద  సంస్థకు మేనేజర్ గా చేస్తూ   సమాజం లో  ఓ  ఉన్నతమైన స్థానం లో ఉన్నాను.
 
నా ఉద్యోగాన్ని , నా  జీతాన్ని  చూసి  నాకు   మా బంధువులంతా కూడబలుక్కొని నన్ను  ఓ  బలిసిన కుటుంబం లో  ఇంకా బలిసిన కల్యాణి  అనే అమ్మాయికి ఇచ్చి కట్టబెట్టారు.
 
నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మ మాట కాదనలేక  మనసు చంపుకొని  కల్యాణిని  పెళ్లి చేసుకోక తప్ప లేదు.    అంటే కళ్యాణి  అందంగా ఉండదని కాదు.  లేదంటే నాకు  ఏదైనా  లవ్  అ ఫైర్స్  ఉండి  ఈమెను  వద్దన్నాను అనుకో కండే.
 
నాకు ఏదైనా పల్లెటూరిలో ని   అమ్మాయిని కట్నం లేకుండా చేసుకోవాలని కోరిక , కానీ   మా  వాళ్ళు ఎవ్వరు  నా మాట వినే స్థితిలో లేరు అందుకే నా మనస్సులో కోరిక చంపుకొని  కళ్యాణి మేడలో తాళి కట్టాను.
 
తాళి కట్టిన తరువాత  తనే నా ప్రపంచం అయిపోయింది , కానీ  తను మాత్రం   తను తెచ్చిన కట్నం దర్పంతో  నా మీద పెత్తనం చెలాయించ సాగింది.  ఒక డబ్బు పిచ్చి తప్పితే  మిగిలిన అన్ని విషయాలలో తగిన ఇల్లాలు అనిపించు కొంది. 
 
మా పెళ్లి ఇప్పటికి   7  years  అయ్యింది ,  మాకు మొదటి అబ్బాయి పుట్టగానే ఆ అమ్మ కాలం చేసింది అప్పటి నుంచి  మా పొలాలు  పాలేరు చూసుకునేవాడు.   ఆ పాలేరు మా నాన్న  ఉన్నప్పటి నుంచి మా దగ్గరే ఉన్నాడు , నమ్మకంగా ఉండడం తో  తనను నమ్మి   పొలాలు , అక్కడున్న  ఇల్లు  తననే చూసుకోమని చెప్పా ,  సెలవుల్లో వీలు దొరికితే వెళ్లి  కొన్ని రోజులు  ఆ ఇంట్లో ఉంది , పొలాల్లో  తిరిగి  సెలవులు కాగానే   టౌన్ కు వచ్చే వాళ్లం ,   మొదట్లో  ఆ  పల్లె అంటే  ఇష్టం చూపించిన  కళ్యాణి   పెళ్లైన రెండేళ్లకు  నన్ను  ఒక్కణ్నే  వెళ్ళమని చెప్పేది.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
శివా రెడ్డి బుల్లి కథలు - (9.తెగింపు 8.శివప్రియ 7.ప్రతీకారం 6. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 5.మజిలీ 4. మలుపు, ) - by siva_reddy32 - 11-01-2019, 01:41 AM
కనువిప్పు - by siva_reddy32 - 04-02-2019, 01:14 PM
మలుపు - by siva_reddy32 - 12-02-2019, 03:05 PM
తెగింపు - by siva_reddy32 - 27-11-2019, 06:14 PM



Users browsing this thread: 1 Guest(s)