08-11-2018, 11:41 PM
(This post was last modified: 08-11-2018, 11:49 PM by Vikatakavi02.)
సరదాగా ఇక్కడ అంత్యాక్షరి ఆడుకుందామా ఫ్రెండ్స్....
కానీ, తెలుగు పాటలు మాత్రమే....
కనీసం పాట రెండు లైన్లు అయినా వుండాలి.
అలాగని సాకీలు, స్వరాల కూర్పులు చెప్పేసి వదిలెయ్యకూడదు...
పాటలోని పల్లవి పాడాలి... అదే వ్రాయాలి!
.
.
.
.
ఇక అంత్యాక్షరి మొదలెట్టేస్తాను!!!
అనగనగా ఆకాశం వుందీ... ఆకాశంలో మేఘం వుందీ...
మేఘం వెనుకా రాగం వుందీ... రాగం నింగిని కరిగించిందీ...
కరిగే నింగీ చినుకయ్యిందీ... చినుకే చిటపట వానయ్యిందీ...
రా చిలక్కా నువ్వే కావాలీ... నా రాచిలక్కా నువ్వే కావాలీ...
మ్.... లీ... 'ల' అక్షరంతో పాడాలి తర్వాత
వెల్కం టు వికటకవి స్టూడియో...
లెక్కలేనంత కిక్కు...

గర్ల్స్ హైస్కూల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK