20-10-2019, 05:19 PM
(20-10-2019, 03:26 PM)sandhyakiran Wrote: అందరికీ దసరా , దీపావళి శుభాకాంక్షలు
సంద్యా కిరణ్ గారు నమస్కారాలు
చాలా కాలానికి దర్షనాలు
మీ నుంచి ఒక ముక్క వినడానికి
(చదవడానికి) వెంపర్లాడుతున్న
పాఠక మిత్తులకు కాస్త రిలీఫ్ దొరికింది
పూర్తిగా శుభవార్త కాక పోయినా
తొందరలో అప్డేట్ లు పెడుతారూ అనేది
సంతోషవార్తే......
ఆ తొందరను ఇఁకాస్త తొందరగా చెయ్యమని
నా ( మా ) మనవి
థ్యాంక్యూ వెరి మచ్
మీకు మా అందరి దీపావళి శుభాకాంక్షలు
mm గిరీశం