20-10-2019, 07:28 AM
గిరీశం గారూ నమస్కారం...
చాలా రోజుల తర్వాత అప్డేట్ ఇచ్చారు...
కానీ అద్భుతమైన అప్డేట్ అందించారు...
యండమూరి రాసే నవలల్లో లాగా ఏదైనా విషయం గురించి రాసేప్పుడు దాని గురించి పూర్తి వివరాలు సేకరించి డిటైల్డ్ గా పాఠకులకు అందించడం మీకే చెల్లింది... హ్యాట్సాఫ్ టు యూ... ఈ అప్డేట్ లో చాలా కొత్త విషయాలు తెలిశాయి... ధన్యవాదాలు