07-11-2018, 12:13 AM
వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
చాల రోజుల నుండి పీడిస్తున్న ప్రేతాత్మ కథని నేటితో ముగించారు. చాల బాగా వర్ణించారు అప్డేట్ ని. ఇక నుండి ఎలా కథ వుండబోతుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.
రాము రిస్క్ తీసుకొని మరి విజయం సాధించాడు మరి రేణుక తనతో ఎం చెబుతుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=