17-11-2018, 08:06 PM
'…ఏమైనా అడ్వాన్స్ అయ్యాడా నిన్నీడ్రెస్ లో చూసి...' అనడిగాడు ...'...చెప్పుచ్చుకు కొట్టేదాన్ని...అటువంటి పనేమైనా చేస్తే...' అన్నాను రోషంగా.... '...మరి...' అన్నాడు ఒక క్షణమాగి... నా కళ్ళలోకి చూస్తూ...'....నాకెందుకో భయంగా ఉంది బాబూ...' అన్నాను నా చూపులు విడదీసుకుంటూ...నా జూనియరే...పర్లేదులే...' అని ధైర్యం చెప్పాడు వికాస్ నావీపురాస్తూ…నేనేం మాట్లాడ పోయేసరికి...'...ఓకే కదా...నేను బ్రేక్ఫాస్ట్ కి ఏముందో చూస్తా...తలో రెండు ఎగ్స్ బాయిల్ చేస్తాలే....' అన్నాడు బట్టలేసుకుంటూ...'...నువ్వు మన నైట్ హాల్ట్ పేక్ తీసి రెడీకా...అయినా నీ రెడీ ఎంతసేపు!...చీరసద్దుకుని జాకెటెక్కించుకుంటే చాలు...లేసులు నే ముడేస్తాలే....' అంటూ బ్లౌజ్ అందుకున్నాడు...'...నువ్వెళ్ళు...నే వస్తాలే...' అని వికాస్ ని బయటికి తరిమి, ఓ బ్రాసియర్ అందుకుని ఓ బ్రౌన్ అండ్ బ్లాక్ రంగుల చిన్న ప్రింట్స్ ఉన్న కుర్తా, బ్రౌన్ పైజామా వేసుకుని, బ్రౌన్ చున్నీ కప్పుకుని...ఓరాత్రి గడపడానికి సామాను రెడీచేశా..."...అదే బ్లౌజ్, చీరలతో వెళ్తే కొంప ములిగిపోదూ!'అనుకుంటూ....
...నేను బయటికొచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద అన్నీరెడీ చేసి వికాస్, వెంకట్ లు నా కోసం వెయిట్ చేస్తున్నారు....వెంకట్ కళ్ళో నిరుత్సాహం...ఇందాకటి డ్రెస్ లోనే ఉంటాననుకున్నట్లున్నాడు.... వెంటనే దాన్ని దాచుకుని నాకోసం కుర్చీ వెనక్కి లాగి పక్కనే నిలబడ్డాడు మర్యాదగా నవ్వుతూ... '...కాకా మొదలెట్టాడు...' అని మనస్సులో అనుకుంటూ...పైకి థాంక్స్ చెప్తూ నేకూర్చుంటూంటే కుర్చీని సరిగ్గా సర్ది తన సీట్ లో కూర్చున్నాడు...వికాస్ అడిగేశాడు...'...డ్రెస్ ఎందుకు మార్చావ్...' అని....నలిగిపోయిందన్నాను బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తూ... ''...ఎక్సలెంట్ మామ్..’ ‘. ..వెరీ టేస్టీ సంధ్యా ...' లాంటి పొగడ్తలతో మగాళ్ళు లాగించేశారు... మా కార్లోనే వెళ్ళిరావాలని నిర్ణయమైపోయింది....
...అన్నీ ముగించి బయల్దేరే సరికి పది.... వెంకట్ పక్కన కూర్చోబెట్టుకుని ఏదో ఆఫీస్ విషయాలు చర్చిస్తూ వికాస్ డ్రైవ్ చేస్తూంటే నేను వెనక సీట్లో నిద్దరోయాను...గంటన్నర తర్వాత....వికాస్ లేపాడు...టీతాగుదామని...ముగించి పావుగంటలో బయదేరాం...'...నే డ్రైవ్ చేస్తా... మీరు రిలాక్స్ కండని వికాస్ని నాపక్కకి పంపించి వెంకట్ డ్రైవింగ్ మొదలెట్టాడు....వికాస్ నిద్దరోయినా నేను మెలుకువగా ఉండడం గమనించి నన్ను మాటల్లోకి దించాడు... అతడి కుటుంబం కీర్తి ప్రతిష్టలు, అన్నదమ్ముల,అక్కచెల్లెళ్ళ వివరాలు,వాళ్ళ ,తన చదువులవివరాలు చెప్పడం మొదలెట్టాడు....ఎందుకివన్నీ చెప్తున్నాడా అనుకున్నా.... '...పొద్దున్న జరిగిన దానికి మరొక సారి నా క్షమార్పణలు మేమ్....ఏమనుకోకండి....' అన్నప్పుడర్థమైంది...తనెంత బుద్దిమంతుడో చెప్పడానికని....