Thread Rating:
  • 9 Vote(s) - 3.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica శివా రెడ్డి బుల్లి కథలు - (9.తెగింపు 8.శివప్రియ 7.ప్రతీకారం 6. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 5.మజిలీ 4. మలుపు, )
#89
 
"సారూ , మీరు  మా ఇంట్లోనే భోంచేయండి , నేను మీకు కూడా  వండేసా " అంది.        సర్పంచి వాళ్ళ  పాలేరు  రాగానే, మిగిలిన  వాళ్ళను  తీసుకొని వెళ్ళమని చెప్పి నేను సరోజ  వాళ్ళ ఇంట్లోనే భోజనానికి కుచోన్నా.
 
"మీ టౌన్ లో లాగా పెద్ద పెద్ద  వంటలెం చేయలేదు సారూ ,  అన్నము పప్పు మాత్రమె " అంది   వడ్డించింది.      తనకు ఇంకా  చదవాలని ఉంది , అందుకే  ప్రైవేట్  గా  డిగ్రీ  కి రాస్తున్నా అంది.
 
"మీ అమ్మ  నీకు పెళ్లి సంబందాలు చూడలేదా " అన్నాను
"చూస్తే మాత్రం  నన్ను ఎవరు చేసుకుంటారు  సారూ ,  మా  కులంలో    సేద్యగాడిని చేసుకోవాలన్నా   లక్షలు లక్షలు కావాలి  కట్నం  ,  దానికి  తోడూ నా కలర్ చూసావా  , ఈ కలర్ చూసి  వచ్చిన వాళ్ళు వచ్చినట్లే వెనక్కు వెళ్తున్నారు "
"కలర్ ఏమన్నా కొరుక్కొని తింటారా ఏంటి ? , నీకేం నువ్వు చూడ్డానికి చాలా బాగుంటావు "
"మీరు ఎదో నా మొహం మీద అనకూడదని అలా  అంటున్నారు  గానీ, ఈ కలర్ ఎవరికీ నచ్చుతుంది సారూ "
"ఎం  కాదు  నీ కున్న అందానికి  ఎవరైనా  కళ్లకు అద్దుకొని  చేసుకొని పోతారు" అన్నను  ఎం అనాలో తెలియక
 
"మీరేం నన్ను పొగడకండి  సారూ నాకు  ఇవన్నీ మామూలే  ,  ఎదో  ఈ  ఆవుకు బాగై తే  దాని మీద  తెచ్చిన బాకీ  అయినా  తీరితే బాగుండు"
 
"మీ అవుకు ఎం కాదు ,  చూస్తుండు రేపటి కళ్ళా  అది మాములుగా చేసే బాధ్యత మాది "  అన్నను  తను వేసిన గడ్డ పెరుగు అన్నం లో కలుపుతూ.
 
"మీ పుణ్యమా అని అది బాగైతే , అంతే చాలు సారూ "
"నీ కు వంట చేయడం బాగా  వచ్చాను కొంటా , చాలా బాగా చేసావు పప్పు " అన్నాను
"పల్లెలో ఉండే వాళ్లం  మాకు  అన్ని పనులు  వచ్చు సారూ , మేము చేసుకోక పొతే  ఎవరు చేసి పెడతారు మాకు" అంటూ   తిన్న ప్లేట్  తీసేసింది.
 
తనను చుసిన దగ్గర  నుంచి నా  బుర్రలో ఎదో  తెలియని  ఆలోచనలు  తిరగ సాగాయి.   సాయంత్రానికి       సరోజ వాళ్ళ  ఆవు   మెల్లగా  గడ్డి మేయడం మొదలు పెట్టింది. 
 
అవుకు వ్యాది  తిరుగు ముఖం  పట్టింది , కానీ  నా బుర్రలో   సరోజ మీద ప్రేమ  అనే  జ్వరం మొదలైంది.  భోజనం తరువాత   నేను సరోజ అవును గమనిస్తూ అక్కడే ఉండి పోయాను. 
[+] 4 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: శివా రెడ్డి బుల్లి కథలు - (తెలుపు - నలుపు) - by siva_reddy32 - 17-01-2019, 06:40 PM
కనువిప్పు - by siva_reddy32 - 04-02-2019, 01:14 PM
మలుపు - by siva_reddy32 - 12-02-2019, 03:05 PM
తెగింపు - by siva_reddy32 - 27-11-2019, 06:14 PM



Users browsing this thread: 4 Guest(s)