17-01-2019, 06:39 PM
"ఎవరబ్బా నువ్వు , మా ఊర్లో నా మాట తప్ప ఎవ్వరిని దగ్గరకు కూడా రానీయదు , దాన్ని ఒక్క దెబ్బకు పండుకో బెట్టినావే "
"మీ లాగే రైతు బిడ్డనే లో , కాక పొతే ఊర్లో పశువులకు వచ్చిన రోగాన్ని నయం చేయడానికి వచ్చిన డాక్టర్ ని"
"అయ్యో నీ చేతికి ఆ నేత్తరెంది , ఒమ్మే సరోజా , కమలమ్మ నడిగి పసుపు పట్రా " అంటూ నేను గిరవాటేసిన అమ్మాయికి పురమాయించాడు.
ఆ అమ్మాయిని పక్కకు లాగినప్పుడు వెనుక గోడ కొట్టుకొని మోచెయ్యి దోక్కొని పోయింది దాని పర్యవసానమే ఈ రక్తం. ఈ లోపుల ఆ ముగ్గురు బిందెల అమ్మాయిలు , ఈ సరోజ ఆ ఇంటి కమలమ్మా , ఆ చుట్టూ పక్కల ఇంకా ఓ 5 , ఆరు మంది అంతా గుంపుగా నా దగ్గరకు వచ్చారు.
"సారూ ఇక్కడ కుచోండి నేను పసుపు రాస్తా " అంటూ కమలమ్మ వాళ్ళ ఇంటి ముందు మంచం వైపు చెయ్యి చూపింది సరోజ అనే అమ్మాయి. పసుపుతో పాటు వాళ్ళ ఇంట్లో ఓ పాత గుడ్డ తెచ్చి నా చేతిని తుడిచి దాని మీద పసుపు అంటించింది.
తను అంటించిన కొద్ది సేపటికి రక్తం కారడం ఆగిపోయింది. పసుపు రాస్తుండగా కొద్దిగా దగ్గర నుంచి చూసాను సరోజను. బహుశా 19 , 20 ఉండవచ్చు , చూడగానే మరిచిపోయే మొహం కాదు. పెద్ద పెద్ద కళ్ళు , సొంపైన వళ్ళు , కానీ అమ్మాయి అంత కలర్ లేదు. అన్నీ సరియైన కొలతలతో తయారుచేసినట్లు గా ఉంది. లంగా ఒణి వేసుకొని ఉంది, ఆ రెండు లేని చోటే నా చెయ్యి పడింది అనుకోని మనస్సులో ఓ గిలిగింత బయలు దేరింది.
పొద్దున్నే ఓ డాక్టర్ వచ్చాడు మా ఇంటికి , మా అవును చూస్తున్నాడు మీరు అయన కలిసి వచ్చారా" అంది సరోజ
"అయన కోసమే బయలు దేరాను "
"అయితే రండి నేను తీసుకెళతా " అంటూ తన వెనుక నేను వాళ్ళ ఇంటికి వెళ్లాను.
వాళ్ళ అవును ట్రీట్ చేస్తున్న డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే
నన్ను చుసిన తను
"నాకు తెలిసీ ఈ మందు పని చేయవచ్చు అనుకోంటున్నా కానీ క్లోజ్ గా గమనించాలి ప్రతి గంటకు, ప్రస్తుతానికి stable గానే ఉంది , నువ్వు ఇక్కడ ఉండు నేను వెళ్లి స్నానం చేసి వస్తా" అని చెప్పి తన సర్పంచి ఇంటికి వెళ్ళాడు.
ఇంట్లోంచి రెండు గ్లాస్ లు టీ తీసుకొచ్చింది సరోజ
"ఆ సారూ ఎక్కడ , టి తెచ్చానే " అంది నా కో గ్లాస్ ఇస్తూ.
"తను వచ్చే కొద్దీ లేట్ అవుతుంది , మీరు తాగండి " అన్నాను తనను కొద్ది సేపు అక్కడే ఉంచాలనే ఉద్దేశం తో. కొద్దిగా కలుపు గోలుగా మాటలు కలిపే కొద్దీ తన 10 వరకు చదువుకుంది , ఆ పల్లెలో అంగన వాడి టీచర్ గా చేస్తుంది. ఈ ఆవు పాలు అమ్ముకుంటూ తను వాళ్ళ అమ్మా ఉన్న 2 ఎకరాల పొలాన్ని కౌలుకి ఇచ్చి జీవనం సాగిస్తున్నారని చెప్పింది.
తనతో మాట్లాడుతూ ఉంటే ఎదో దగ్గరైన ఫీలింగ్ రాసాగింది. తన అమాయకత్వమో లేక తన పెదాల మీద చెరగని చిరునవ్వో తెలియడం లేదు.
గంట గంటకు ఆవును పరిశీలిస్తూ, మద్యలో సరోజను మాట్లాడిస్తూ 1 గంట ఎప్పుడు అయ్యిందో తెలియడం లేదు.