Thread Rating:
  • 10 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica శివా రెడ్డి బుల్లి కథలు - (9.తెగింపు 8.శివప్రియ 7.ప్రతీకారం 6. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 5.మజిలీ 4. మలుపు, )
#81
తెలుపు - నలుపు
 
"ఏరా , ఇంకా ఆఫీసులోనే ఉన్నావా "  అంది మా అమ్మ ఫోన్ లో
 
"అబ్బా  చంపకే ,  చెప్పావు గా వేలతాలే , ఎదో  important పని  చెప్పాడు బాస్ , ఇప్పుడే  అయిపోయింది , ఇదిగో  వెళుతున్నా "
"జాగ్రత్తగా మాట్లాడు "
"అమ్మా , నేను చిన్న పిల్లాడిని కాదులే , నాకు తెలుసు , ఇంక నువ్వు పెట్టేస్తే  నేను వెళతా "
"తొందరగా వెళ్ళు , నువ్వు లేట్ గా వెలితే  బాగుండదు."
"నువ్వు ఫోన్  కట్ చేస్తే నేను వెళతా , లేదంటే రేపటి వరకు నువ్వు ఇలానే ఫోన్ లో నాకు సలహాలు చెపుతూనే ఉంటావు , బాయ్ " అంటూ ఫోన్  కట్ చేసాను.
 
అంత వరకు మా అమ్మ చెప్పిన జాగ్రత్తలు   నేను ఇంటర్వ్యూ  కు వెళుతున్నందుకు  కాదు ,    నిజమేనేమో  దాన్ని  ఇంటర్వ్యూ  అని కూడా  అనచ్చేమో  ఇప్పటి కాలం లో.  కొద్దిగా  ముందు కాలం లో  దాన్ని పెళ్లి చూపులు అనే వాళ్ళు అనుకుంటా. 
 
నాకు కూడా అలాంటి  దాన్ని గురించే మా అమ్మ అన్ని జాగ్రత్తలు చెప్పింది.      ఓ  నా గురించి చెప్ప లేదు కదూ  
 
నా పేరు  రవిచంద్రా  రెడ్డి , సింపుల్   గా రవి అని పిలుచు కొందాము  , మీకు అంత పొడుగు పేరు చదవడానికి నాకు రాయడానికి ఇబ్బంది లేకుండా.   మాది  ఓ చిన్న పల్లెటూరు ,  ఒక్కడినే కొడుకు , బోలెడంత  ఆస్తి  ,  MBBS  చదువుదామని  EMCET  రాస్తే  డాక్టర్  కోర్స్ లో సీట్ వచ్చింది కానీ  అది  మనుషులుకు సంబంధించిన   డాక్టర్ కోర్స్ కాదు   , అదేనండి బాబు   పశువుల డాక్టర్  ను అయ్యా ,  నేను   కోర్స్ కంప్లీట్ చేసిన సంవత్సరమే  ప్రభుత్వం  ఖాలిగా ఉన్న  పోస్ట్ లు  ప్రకటించడం.   కొద్దిగా serious  గా  ఆ ఎంట్రన్స్ రాసి     అప్ పాయింట్ మెంట్ లెటర్ ర  చేతికి రావడం జరిగి పోయింది.   ఒక సంవత్సరం  మారు మూల  మండలం ఆఫీస్ లో పని చే సాకా ,  regional  డైరెక్టర్  తెలిసిన  వాడు కావడం తో  అయన  పలుకుబడి ఉపయోగించి   హైదరాబాదు లో   పోస్టింగ్ వేయించు కొని  టక టకా   ఓ రెండు మూడు  ప్రమోషన్స్  పొందడం  వలన ఇప్పుడు  ఓ  ఆఫీసర్  స్థాయికి చేరుకున్నా.
 
అంటే మీరు అనుకోవచ్చు  నా ముడ్డి  కింద  ఎ 30  సంవత్సరాలో ఉండవచ్చు అని  , లే దండీ బాబు నేను  26  లో పడ్డాను మొన్న నేలె  ,  మా ఏరియాలో  ఇప్పుడు నేను  "the  most  eligible  bachelor " అన్న మాట. 
 
మా అమ్మ  వారానికి ఓ   సారి   ఎదో ఒక సంబందం చూడమని పల్లె నుంచి నాకు ఆ గుర్తు చేస్తూ ఉటుంది.   రాముడు తండ్రి మాటను పాటించెను  అనే వాక్యం  నా బుర్రలో నాటుక పోవడం వలన  , రవి  తల్లి మాటను జవ  దాటడు ( పెళ్లి చూపుల వరకైనా ) అని  తన మాట వింటూ  అన్ని పెళ్లి చూపులకు వెళుతూ ఉంటాను.
[+] 4 users Like siva_reddy32's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: శివా రెడ్డి బుల్లి కథలు - (తెలుపు - నలుపు) - by siva_reddy32 - 17-01-2019, 06:36 PM
కనువిప్పు - by siva_reddy32 - 04-02-2019, 01:14 PM
మలుపు - by siva_reddy32 - 12-02-2019, 03:05 PM
తెగింపు - by siva_reddy32 - 27-11-2019, 06:14 PM



Users browsing this thread: 1 Guest(s)