17-10-2019, 11:28 AM
శివప్రియ
ఇదో నిజ జీవితం లో జరిగిన కథ పేర్లు మాత్రము మార్చ ఒడ్డాయి. అక్కడక్కడా మసాలా చేర్చ బడింది మన సంతోషం కోసం.
ఈ రోజుకు నాకు పెళ్లి జరిగి సరిగ్గా 7 నెలలా 4 రోజులు అయ్యింది. కానీ ఈ రోజు ఉదయమే నాకు శోభనం అయ్యింది అది కూడా మా ఆయనతో కాదులే మా అయిన స్నేహితుడితో. మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ ఇదేంటి పెళ్లి జరిగి ఇన్ని రోజులు అయ్యింది , శోభనం ఈ రోజు అందులోనా మొగుడితో కాకుండా వేరే వాళ్లతో అని. నా కథ మొత్తం చెపితే కానీ మీ ఆశ్చర్యం పోదు. కాబట్టి నా కథ మొత్తం చెప్తాను వినండి.
RTC క్రాస్ రోడ్స్ దగ్గరున్న ఓ సినిమా ధియేటర్ , మెగాస్టార్ మూవీ రిలీజ్ అయ్యి అప్పటికి రెండో రోజు , టికెట్స్ క్యు లో జనాలు బారులు తీరి నిలబడి ఉన్నారు. ఓ పక్క సెక్యూరిటీ అధికారి constables వాళ్ళను కంట్రోల్ చేస్తున్నారు.
లేడీస్ వైపు క్యు కొద్దిగా తక్కువ ఉండడం తో కొంత మంది అక్కడికి వచ్చి వాళ్ళను టికెట్స్ అడగడం , వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సరిగ్గా అదే సమయం లో 6 అడుగుల పొడవు తో సినిమా హీరో ను తలపిస్తూ జీన్స్ , టీ షర్టు మీదున్న ఓ యువకుడు అక్కడున్న లేడీస్ క్యు దగ్గరి కి వచ్చాడు.
క్యు మద్యలో ఉన్న ఓ అందమైన 23 ఏళ్ల అమ్మాయి దగ్గరి కి వచ్చి " ఏమండి , నాకో టికెట్ తీయగల రా ప్లీజ్ " అని రిక్వెస్ట్ చేసాడు. అతని వైపు కొద్దిగా ఎగా దిగా చూసి "ఎదో ఒక రకంగా టికెట్ సంపాదించి అంద మైన అమ్మాయి పక్కన కుచోవాలనే మీ లాంటి వాళ్ళకు టికెట్ తీసుకోను " అంది స్టైల్ గా తన కున్న అందం మీద గర్వం తో.
ఆమె కంటే ముందు ఓ సీదా సాదా డ్రెస్ తో నార్మల్ గా ఉన్న అమ్మాయి అతిని వైపు చూసి "నేను తీసుకుంటా ఇవ్వండి " అంటూ అతని చేతిలో డబ్బులు తీసుకుంది.