17-10-2019, 11:28 AM
టీవీ రిపోర్టర్ ఒకడు బాంబు పేలిన ప్రమాదంలో గాయపడినవాడిని ఇలా పరామర్శించాడు...
"బాంబు చాలా తీవ్రంగా పేలిందా?"
గాయపడిన వాడికి అరికాలిమంట నెత్తికెక్కి..
అబ్బేలేదు. బాంబు సీతాకోకచిలుక లాగా మెల్లగా ఎగురుకుంటూ వచ్చి నాచెవిదగ్గర గుసగుసలాడుతూ అన్నది..తుస్ !!!