Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సంధ్యావందనం-(వి.యస్.పి తెన్నేటి) ... by Vikatakavi
#16
4

ఆ రాత్రి నన్ను ఒక లక్షసార్లయినా ముద్దుపెట్టుకుంది ఉష.
నేను మనసుని ఎంత అదుపులో పెట్టుకున్నానో నాకు తెలుసు.
ఆమె మహోన్నత వక్ష శిఖరాలు నా కళ్ళముందు కదలాడుతున్నా నేను చేతులు చాచలేదు.
నా గుండెల మీద తలవాల్చి నిద్రపోయిందామె.
ఉదయమే టెలిఫోన్ నిద్రలేపింది.
ఆమే రిసీవర్ అందుకుంది.
హోటల్ సావన్ కాంటినెంటల్ ఎం.డి. రాత్రి ఫోన్ చేస్తారని ఎంతో ఎదురుచూసానని చెప్పాడట. నీతో పాటు గదికెవరో కుర్రాడొచ్చాడట. నిజమేనా, అని అడిగాడట. నిజమే అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
రూం ఖాళీ చేసి బొంబాయిలో ఆమెకు తెలిసిన ఒక ఎడ్వకేట్ దగ్గరకెళ్ళాం.
నన్ను ఫ్రంట్ రూంలో కూర్చోబెట్టి ఆమె లోపలికెళ్ళి, నలభై నిముషాల తర్వాత వచ్చి, నన్ను లోపలికి రమ్మని పిలిచింది.
అప్పటికే అగ్రిమెంట్‌ టైప్ చేసి సిద్ధంగా వుంచాడు ఎడ్వకేట్ థీరూబాయ్ పటేర్కర్.
"ఒకసారి చదువుకో అభినయ్" అంది ఉష.
"అక్కర్లేదు"
"సంతకం చేసేముందు చదువుకోవాలి..." అన్నాడో అడ్వకేట్.
"తర్వాత ఎప్పుడయినా చదువుతాను..." అని పెన్ అందుకున్నాను.
సంతకాలు చేసాం. ఆ ఎడ్వకేట్ గారి సెక్రటరీ ఒకతను, టైపిస్ట్ ఒకమ్మాయి, ఇంకెవరో అతని ఫ్రెండ్ ముగ్గురూ సాక్షి సంతకాలు చేసారు.
కారులో అక్కడనుంచి బాలాజీ గుడికి వెళ్ళాం.
అంతా ఉష ఇష్టమే.
నేను ఏమీ పట్టించుకోలేదు.
గుళ్ళో వేంకటేశ్వరస్వామి సమక్షంలో మంత్రోచ్ఛారణ జరిగింది.
మేము దండలు మార్చుకున్నాం.
సంతకాలూ చేసాం.
ఫీజు చెల్లించేసాను.
ఎడ్వకేట్ థీరూబాయ్, అతని సెక్రటరీ ఉత్తమ్, టైపిస్ట్ స్వరూప, మిత్రుడు కిషన్ లాల్... మమ్మల్ని వివాహ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేసాడు.
హోటల్ లో అందరం బోజనాలు చేసాం.
"శోభనం మా యింట్లో... ఐ మీన్ మన యింట్లో..." అన్నాను.
ఆమె ఒప్పుకుంది.
నాకెంతో థ్రిల్లింగ్ గా వుంది.
నేను, నా భార్య ఉషతో బొంబాయి వదిలిపెట్టి హైదరాబాదుకి పయనమయ్యాం.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply


Messages In This Thread
RE: సంధ్యావందనం-(వి.యస్.పి తెన్నేటి) ... by Vikatakavi - by Vikatakavi02 - 16-10-2019, 09:08 PM



Users browsing this thread: