16-10-2019, 12:33 PM
(16-10-2019, 11:55 AM)arkumar69 Wrote: ప్రసాద్ గారు నమస్కారం మీరు ఎవరో ఏదొ రాశారని మీరు రాయడం ఆపకుండా రాయడం కొనసాగించండి నేనూ మీ రచనలను ఓ భార్య కద నుంచి చదువుతున్నాను చాలా బాగా రాస్తున్నారు. మీరు ఒకటి తెలుసుకోవాలి క్రొత్తగా కద వ్రాయడం కంటే వేరు వేరు బాష లో నుంచీ అనువదించి వ్రాయడం చాలా కష్టం దానికి క్కూడా టాలెంట్ కావాలి అదిమీకు ఉంది, దయచేసి మీరు వ్రాయడం ఆపకండీ మన MILFRIDER గారు చెపినట్టుగా ఇంకొక క్రొత్త కధ మొదలుపెట్టండీ ధన్యవాదములు మీ అప్డేట్ పోస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం
చాలా థాంక్స్ కుమార్ గారు....




