16-10-2019, 12:32 PM
(16-10-2019, 11:50 AM)Terminator619 Wrote: ప్రసాద్ గారూ...మీ
ప్లీజ్ కథను ఆపకంది....మీలో ఒక అద్భుతమైన రచయిత ఉన్నాడు...
ఈ కథ ఇంత విజయవంతంగా..700 పేజీలు పైచిలుకు ఉంది...ఇంకా నడుస్తూనే ఉంది.... వ్యూస్ అసలు తగ్గట్లేదు...దీంతోనే అర్థం అవుతుంది గ..మీ కథ కు ఎంత మంది అభిమానులు ఉన్నారో...
మీ ఇష్టం వచ్చినట్టు రాయండి కథను...కని ప్లీజ్ మద్యలో ఆపకండి.
కధ ఆపడం లేదు టెర్మినేటర్ గారు....




