16-10-2019, 10:20 AM
![[Image: 017484.jpg]](https://i.ibb.co/fkp3nsk/017484.jpg)
డియర్ రీడర్స్.....
ఈ కధని ఇంత దూరం తీసుకువచ్చిన మీ అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను....అసలు కధ రాసేటప్పుడు ఇన్ని ఎపిసోడ్స్ కూడా రాస్తానని అనుకోలేదు...ఇక విషయానికి వస్తే...నేను ఇప్పటి వరకు సొంత కధ అనేది రాయలేదు....నాకు రాదు కూడా....నేను రాస్తున్న ఈ కధ కూడా వేరే భాషల్లో రాసినవే....నేను ఈ కధ రాసేటప్పుడే ఇది నా సొంత కధ కాదు....వేరే భాషల్లో నాకు నచ్చిన కధలను, సినిమాలను నాకు నచ్చినట్టు conversation మనకు తగ్గట్టుగా మార్చి రాస్తున్నాను... ఒక కధ రాస్తున్నప్పుడు ఆ సినిమాని చాలా మంది చూసే ఉంటారు కాదనడం లేదు....కాని ఆ సినిమా తెలిసినప్పుడు దయచేసి కామెంట్ బాక్స్ లో సినిమా పేరు మెన్షన్ చేయకండి....మీకు అంతగా తెలియచెప్పాలని అనిపిస్తే pm లు వాళ్ళకు పెట్టండి....అలా సినిమా పేరు తెలియడం వలన ముందు గానే కధలో ఇంట్రెస్ట్ పోతుంది...నాక్కూడా రాయబుద్ది కావడం లేదు....ఇంతకు ముందు ఇద్దరు ముగ్గురికి ఇలానే pm పెట్టి రిక్వెస్ట్ చేసాను...వాళ్ళు కూడా నా రిక్వెస్ట్ ని అపార్ధం చేసుకోకుండా వాళ్ళు పెట్టిన కామెంట్‍ని డిలీట్ చేసారు....ఇది నా అభ్యర్ధన మాత్రమే....ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించండి....కధ పోస్ట్ చేయమంటే చేస్తాను....లేకపోతే ఇంతటితో ఆపేస్తాను.....నేను ఈ పోస్ట్ ఎవరిని బాధ పెట్టాలని పెట్టడం లేదు....రాయాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉండాలి కాబట్టి నా మనసులో మాట చెబుతున్నా.....ఎవరివైనా మనోభావాలు దెబ్బ తీసి ఉంటే క్షమించండి.....మిగతా వాళ్ళ లాగా సొంతగా కధ రాసేంత టాలెంట్ కూడా నాకు లేదు....ఏదో నా టెన్షన్స్ తీర్చుకోవడానికి నాకు నచ్చినట్టు రాస్తున్నా.....
మీ ఫ్రండ్
ప్రసాద్.......
![[Image: 1frXA7X0.jpeg]](https://pbs.twimg.com/profile_images/487866180435079168/1frXA7X0.jpeg)