17-11-2018, 06:57 PM
ప్రసాద్ గారు,
హ్రుదయపూర్వక ధన్యవాదాలు. చక్కటి అప్-డేట్ అందించారు. మీ స్పీడుకి జోహార్లు. ఇంత వేగంగా అప్-డేట్ అందించాలంటే సమయం మాత్రమే ఉంటే సరిపోదు. ఓపిక మరియు సహనం రెండూ కావాలి. మీ దగ్గర రాయటానికి సమయం ఉందని మీరు గతంలో చెప్పింది నాకు గుర్తుంది. బట్ ఇంత సహనంతో, ఓపికగా రాయటం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. మమ్మల్ని అలరించటానికి మీరు పడుతున్నా కష్టానికి హేట్సాఫ్ సార్. కానీ చిన్న నిరాశ, మళ్లీ ఈ ఎపిసోడ్ లో కూడా నాకు మీరు కనిపించలేదు. మీ మార్క్ చూపించండి సార్. ముందు ఎపిసోడ్స్ చూడండి. సినిమా థీమ్ మాత్రం పట్టుకొని, సుమిత్రా మరియు అనసూయ, ఇంకొ ఒక ఆడ ప్రేతాత్మ క్యారెక్టర్ లను ఇన్సర్ట్ చేసి మీ మార్క్ లో కామెడీ, హర్రర్, రొమాన్స్ మరియు సెక్స్ సిన్స్ తో పాఠకులను అల్లాడించారు. లాస్ట్ మూడు ఎపిసోడ్స్ లో ఆ తరహ మీ కధనం నాకు కనిపించలేదు. మిమ్మల్ని నా అభిప్రాయం హర్ట్ చేసినట్లు అయితే, మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతూ
Vishu99