12-10-2019, 10:12 PM
(12-10-2019, 09:31 PM)srinivas_k Wrote: దీనికంటే ఇదే రచయిత రాసిన మిస్సింగ్ లెసన్స్ నవల మంచి రంజుగా ఉంటుంది ట్రై చెయ్యండి
సదరు పుస్తకం వుంటే పంపగలరు. తప్పకుండా ట్రై చేస్తాము.
ఐనా...ఇక్కడ రంజైన కథలకి కొదవేలేదు. కానీ, ఇలాంటి రచనలు చాలా అరుదు. ఇదే రచయిత వ్రాసిన 'సౌదామిని' పుస్తకం కూడ మావద్ద వుంది. ఈ కోవలోకి రాకపోయినా అది కూడ ఒక అద్భుతమైన రచనే...
ధన్యవాదములు
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK