12-10-2019, 02:43 PM
(12-10-2019, 10:39 AM)INCESTIOUSLOVER Wrote: అను ఆ నర్స్ ని కొట్టడానికి చేయి ఎత్తడం నర్స్ పాప తన చేయి పట్టుకుని ఆపడం కనిపించింది, అది చూసి రియా అనుతో ఎం చేస్తున్నావ్ ఎందుకు తనని కొడ్తున్నావ్ అని అడిగితే అను రియా తో వదిన ఇది మరీ ఓవర్ చేస్తుంది దీన్ని పంపించేయి అంటే నువ్వు వినలేదు ఇప్పుడు ఇదేమో అర్జున్ అప్పుడే తన సొంతం అయినట్టు ఇంకెవరికి తన పైన హక్కు లేనట్టు చేస్తుంది.
నర్స్:- అదేం లేదండీ అను గారే……
అను:- ఎంటె వాగుతున్నావ్ నోరు ముయి..(చాట్…)
రియా:- అను ఏంటిది అసలేం జరిగింది ఎందుకు నీకు అంత కోపం వచ్చింది అయినా ఒక పరాయి ఆడదాన్ని కొట్టాలని ఎందుకు అనిపించింది హా……
నిర్స్:- నేను వెళ్ళిపోయాను నా వల్ల మీరు గొడవ పడొద్దు ప్లీస్ (గది నుండి బైటికి వచ్చి మెయిన్ డోర్ వైపు నడుస్తూ ఉంటే రియా తనవేనకే పరుగు పెట్టింది, అను అర్జున్ పక్కన కూర్చుంది).
నిర్స్ మెయిన్ డోర్ ఓపెన్ చేసేలోపే డోర్ ఎవరో బైటి నుండి కొడుతునట్టు చప్పుడు వచ్చింది ఇద్దరు ఒకరి వెనకే ఒకరు ఆగిపోయారు, రియా కాస్త గట్టిగా ఎవరు అని అరిచింది బైట ఉన్న వాళ్ళకి వినపడేలా, జవాబు రాలేదు మాల్లోసారి అరిచింది మళ్ళీ నో ఆన్సర్ దైర్యంగా తలుపు తీసింది ఎదురుగా ఇద్దరు ఆడవాళ్లు ఒకరు తన వయసు ఇంకొకరు కాస్త పెద్దవయసు వాళ్ళు,
రియా:- ఎవరు…., ఎవరు కావాలి.
పెద్దవాయసు వారు:- అరే రియా నువ్వేనా నేనింకెవరో అనుకున్న గుర్తుపట్టలేదా చిన్నప్పుడు ఎప్పుడో చూసాను చాలా పెద్ద దానివి ఐపోయావ్.
రియా:- మమత అంటి మీరా చాలా రోజులు అయింది మిమ్మల్ని చూసి అందుకె సడన్ గా గుర్తు రాలేదు సారీ… లోపలికి రండి.
మమత:- అదేంటి దీన్ని కూడా గుర్తు పట్టలేదా నా కూతురు సంగీత చిన్నప్పుడు మీరిద్దరూ తెగ ఆడుకునేవాళ్లు.
సంగిత:- హై రియా ఎంటె నన్ను కూడా మర్చిపోయావ…
రియా:- లేదు సంగి ఎదో చిన్నప్పుడు చూసాను ఇప్పుడు నీకె ఇద్దరు పిల్లలనుకుంటా ఎంత బండగా ఐయావ్ చూడు.
సంగి:- హా…. అందరూ నిలాగా ఉంటారా నువ్వంటే అమెరికా అది ఇది అంటూ తిరిగావ్ హెల్త్ టిప్స్ బాగా పాటించినట్టున్నావ్ అందుకే ఈ వయసులో కూడా టీనేజ్ పిల్లలా కనిపిస్తున్నావ్ కాలేజ్ డ్రెస్ వేస్తే 8థ్ క్లాస్ పిల్ల అన్నా నమ్మేస్తారు.
రియా:- ఎడిచావ్ లే.. దా లోపలికి.
మమత:- ఈ అమ్మాయి ఎవరు ని ఆడపడుచ నాకు తెలిసి నీకు చెల్లెల్లు ఎవరు లేరు కదా..
రియా:- అది తిను.
అను:- ఎవరిది ఏమే నువ్వు ఇంకా పోలె ఇందాకేదో పోతా పోతా అన్నావ్ ఓహ్…. సారీ నమస్తే (మమత ని చూసి బాషా పద్దతి మారిపోయింది).
రియా:- మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానం తినే పేరు అను కార్తిక్ కి సిస్టర్.
సంగి:- అను కార్తిక్ సిస్టర్ అయితే తినెవరు.
అను:- మా పనిమనిషి..
రియా:- హే అను శుప్…
మమత:- పనిమనిషా చూస్తే అలా లేదే నిజంగా…
రియా:- అదేం లేదు ఆంటీ తాను మా దూరపు బంధువు చదువుకోడానికి అని మాతో ఉంటుంది అంతే.
సంగి:- చూస్తుంటే అను గారికి తినంటే ఇష్టం లేదేమో అందుకే అలా చెప్తుంది అంతే నా అను గారు.
అను:- డోంట్ కాల్ మీ గారు నేను మికన్న చిన్నదాన్నే కాల్ మీ అను జస్ట్ అను (సంగీత కి హాండ్ షేక్ ఇస్తూ)
మమత:- పక్కింట్లో ఎవరో వచ్చారు చూస్తే రియా లా అనిపించింది అని అంటే చూడ్డానికి వచ్చా నువ్వే ఉన్నావ్ అవును ఇంత కాలం ఎక్కడ ఉన్నారు మేము గత రెండు మూడు ఏళ్ల గా చూస్తున్నాం ఎవరు కనిపించడం లేదు మీ అమ్మ నాన్న ఎక్కడ…..
సంగి:- అవును రియా ని హస్బెండ్ కూడా కనిపించడం లేదు ఇంతకాలం ఎక్కడెక్కడో ఉండి సడన్ గా ఇలా వచ్చేసారు.
రియా ఎం సమాధానం చెప్పకుండా తమ తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయాన్ని తలచుకుంటూ కళ్ళ వెంట నీటి దార కారుతుందేమో అనిపించే సరికి పరిగెడుతూ అర్జున్ ఉన్న గది లోకి వెళ్ళిపోయింది, అది చూసి మమత ఆంటీ అను తో ఎం జరిగింది నేనెమన్నా తప్పుగా అడిగాన అలా పరిగెత్తింది అనడం తో సంగీత కూడా యా అను వాట్ హప్పీన్డ్ ఐ ఆమ్ సారి బట్…
అను:- ప్లీస్ డోంట్ బి అక్టువలీ మీరేం అనుకోకపోతే మనం మళ్ళీ మాట్లాడుకుందాం అండి ప్లీస్ మీరు కాస్త.
మమత:- మరేం పర్లేదమ్మ ఏదన్నా సమస్య అయితే మేమున్నాం అని మర్చిపోకండి సరేనా రా సంగి…
సంగి:- (అను ని హగ్ చేసుకుని) ఓకే అను బై విల్ మీట్ అగైన్…
అను:- యేః బై… (మెయిన్ డోర్ క్లోస్ చేసి, నిర్స్ ని కోపంగా చూస్తూ అర్జున్ గది వైపు వెళ్లి లోపలినుండి డోర్ మూసేసింది).
గదిలో రియా అర్జున్ చేయి పట్టుకుని బాధపడడం చూసి అను తనదగ్గరికి వెళ్లి భుజాల పైన చేయి వేసి తనని ఓదారుస్తూ ఉంటే అర్జున్ ఎదో చెప్దామనో అడుగుదామనో ప్రయత్నిస్తూ ఉండడం తో తన వాయిస్ విని ఇద్దరు అర్జున్ ఎం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.
వాళ్ళకి ఎంతకీ అర్థం కావడం లేదు ఫైనల్ గా రియా అర్జున్ నిర్స్ పాప గురించే అడుగుతున్నాడేమో అని తను ఎక్కడికి పోలేదు బైటే ఉంది పిలవాలా అని అడగడం తో అర్జున్ తల అడ్డంగా ఊపాడు అప్పుడు రియా సరే అని ఊరుకుంది కానీ అర్జున్ ఇంకేదో అడగ దానికి ప్రయత్నిస్తుంటే అర్థం కాక ఉండు ని బాషా దానికే అర్థం అవుతుంది అని అను తో తనని పిలవమని చెప్తుంది.
అను కోపంగా నేను పిలవను ఇంకోసారి దాన్ని వీడి దరిదాపుల్లో కూడా రానివ్వను ఎం అనుకుంటుందో ఏమో అది దాన్ని పంపించేయి వదిన ప్లీస్ నేను బరిచలేకపోతున్న.
రియా:- అసలేం అయింది మీ ఇద్దరి మధ్య ఎందుకు మరీ అంత భరించలేనంత కోపం నీకు తనంటే.. హా…. చాలా మంచి అమ్మాయి రా తను ప్లీస్ నువ్వు కాస్త కోపాన్ని తగ్గించుకుని తనతో ప్రేమగా ఉండటానికి ట్రై చేయి నువ్వు కూడా తన్ని ఇష్టపడతావ్.
Chaala baagumdi bro update. Please update regular ga ivvamdi.
Respect everyone
. Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం


My first story: ప్రేమ+పగ=జీవితం