11-10-2019, 11:06 AM
(11-10-2019, 08:24 AM)Lakshmi pid=\962384' Wrote:ముందే రాసి ఉన్నా మీ సలహా తర్వాత ఈ ఎపిసోడ్ లో కొన్ని మార్పులు చేసాను... సంభాషణలు కూడా మాతృకలోనివే వాడటం వలన అలా అనిపించి ఉండవచ్చు... తర్వాతి భాగంలో మీరు చెప్పినట్టు చాలా వరకు సొంత పదాలే వాడాను... మీకు మరోసారి ధన్యవాదాలు
నేను మాతృక చదవలేదు. కానీ, మనం మామూలుగా మాట్లాడుకునేప్పుడు సాధారణంగా పెద్ద పెద్ద పదాలు, ఉపమానాలు వాడం. ముఖ్యంగా బాధ, షాక్ లో ఉన్నప్పుడు ముందు మాటలే సరిగ్గా రావు. అలంటిది అక్కడ సంభాషణల్లో బరువైన పదాలు పడేసరికి అలా చెప్పాను. అంతే!
ధన్యవాదములు
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK