11-10-2019, 08:24 AM
(10-10-2019, 03:13 PM)sarit11 Wrote: Natural writer
ధన్యవాదాలు బావగారూ... మీరు కామెంట్ రాయడం నా అదృష్టం
(10-10-2019, 05:27 PM)saleem8026 Wrote: Nice updateధన్యవాదాలు సలీం గారూ
(10-10-2019, 06:12 PM)Sadusri Wrote: Emooo wait chesthuntam update kosamధన్యవాదాలు సాధుశ్రీ గారూ... సాయంత్రం లోపు 4వ భాగం మీ ముందుంటుందుంది
(10-10-2019, 06:17 PM)kasimodda Wrote: లక్ష్మి గారు, కథ చాల బాగా వర్ణిస్తున్నారు, కొంచెం పెద్ద అప్డేట్ పెట్టగలరని మా విన్నపం. మీరు రాయటానికి చాలా కష్టపడుతుంటారు, కానీ ఏదో చిన్న కోరిక తప్పుగా అనుకోరని భావిస్తూ మీ అభిమాని..తరువాతి అప్డేట్ మీరు కోరుకున్నట్టే ఉంటుంది.... ధన్యవాదాలు
(10-10-2019, 06:22 PM)Venrao Wrote: nice updateధన్యవాదాలు venrao గారూ
(10-10-2019, 07:21 PM)twinciteeguy Wrote: very niceధన్యవాదాలండీ...
(10-10-2019, 07:58 PM)Okyes? Wrote: waiting madam......మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు గిరీశం గారూ
no hurry.....
take your time......
(10-10-2019, 10:13 PM)Vikatakavi02 Wrote: ఈ భాగం చాలా బాగుంది లక్ష్మిగారు. చక్కని అప్డేట్ కూసింత చిన్నదైనా పర్లేదు.
ఒక చిన్న విన్నపం... వ్యక్తుల నడుమ సంభాషణలను మరీ బరువైన పదాలతో కాక కాస్త తేలికైన పదాలలో మామూలు వ్యవహారికంగా వ్రాసేందుకు ప్రయత్నించగలరు.
కొనసాగించండి.
ధన్యవాదములు.
ముందే రాసి ఉన్నా మీ సలహా తర్వాత ఈ ఎపిసోడ్ లో కొన్ని మార్పులు చేసాను... సంభాషణలు కూడా మాతృకలోనివే వాడటం వలన అలా అనిపించి ఉండవచ్చు... తర్వాతి భాగంలో మీరు చెప్పినట్టు చాలా వరకు సొంత పదాలే వాడాను... మీకు మరోసారి ధన్యవాదాలు