17-11-2018, 04:51 PM
విశ్వ గారు,నాకో సందేహం..
గూగుల్ ట్రాన్సలేట్ లో ప్రయత్నిస్తున్నారా ఈ కథని...
కథ చాలా బాగుంది,కాసింత మీ స్వంత శైలిలో సన్నివేశాలను వర్ణన చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అన్నది నా భావన.
ఇలాగే కొనసాగించండి.

@ సంజయ సంతోషం @