16-01-2019, 08:31 AM
MAN అన్నయ్యా ముందుగా శుభాభినందనలు మీ కొత్త దారం కి..
యధావిధిగా మీ మార్క్ సంభాషణలు, కథనంతో గ్రాండ్ గా మొదలెట్టారు కథని...
కీర్తన పాత్ర చాలా బాగుంది.
కొనసాగించండి మరో అజారామర కథని.
సంక్రాంతి శుభాకాంక్షలు.
యధావిధిగా మీ మార్క్ సంభాషణలు, కథనంతో గ్రాండ్ గా మొదలెట్టారు కథని...
కీర్తన పాత్ర చాలా బాగుంది.
కొనసాగించండి మరో అజారామర కథని.
సంక్రాంతి శుభాకాంక్షలు.
@ సంజయ సంతోషం @