10-10-2019, 12:02 PM
మానస : ఏం లేదు రాము....నీకు ఈ వారం రోజులు డ్యూటీ లేదు….(అంటూ రాము వైపు చిలిపిగా చూస్తూ) ఎవరినీ కనీసం టచ్ చేసి కూడా ఉండి ఉండవు….అందుకని ఖాళీ టైంలో సినిమాలు చూసుంటావని అడుగుతున్నా…ఇంతకు ముందు నాకు జ్వరం వచ్చి ఇంట్లో ఉంటే….ఆపకుండా మూవీస్ చూసాను….
రాము : మానసా….మానసా….ఈ వారం రోజులు బోర్ కొట్టి విసుగొచ్చేసింది….డ్యూటీలో జాయిన్ అవుదామని అనుకుంటుంటే…నువ్వు సంబంధం లేకుండా ఏవోవో మాట్లాడుతున్నావు….(అంటూ చిరాకు పడ్డాడు.)
మానస : అయితే ఈ సారి మూవీస్ మొత్తం చూసి ఏమేం చూసావో నాకు వివరంగా చెప్పు…..
రాము : మానసా…నువ్వు మెడిసిన్ ఎక్కడ చేసావు….(అంటూ నవ్వాడు.)
రాము అలా అనగానే మానస తన డెస్క్ లోనుండి తన డాక్టర్ సర్టిఫికేట్ తీసి చూపించింది.
రాము : అదేంటి….సర్టిఫికేట్ డెస్క్ లో పెట్టుకున్నావు…..
మానస : ఏం చేస్తాం….నీలాంటి వాళ్ళకు డౌట్ వస్తే తీర్చాలి కదా…..
రాము : అబ్బా…ఏదో సరదాకి అన్నాను వదిలెయ్….
మానస : ఇందులో తప్పేం లేదు రాము…నువ్వు యూనిఫామ్ లో లేనప్పుడు…మీరు ఎవరని అడిగితే మీ ID కార్డ్ చూపిస్తారు కదా….అలాగే ఇది కూడా….(అంటూ నవ్వింది.)
మానస అలా అనడంతో రాము కూడా నవ్వుతూ ఆమె వైపు చూసాడు.
మానస : నువ్వు భయపడుతున్నావు రామూ…..
మానస అలా అనగానే రాము వెంటనే తల ఎత్తి ఆమె వైపు చూసి….
రాము : ఏంటి….ఏమన్నావు…..
మానస : నువ్వు ఇంకా ఆ ఇన్సిడెంట్ ని మర్చిపోలేదు రామూ….భయపడుతున్నావు….అందుకని నా మాట విని డ్యూటీలో తరువాత జాయిన్ అవ్వు రామూ….అది నీ హెల్త్ కి మంచిది కాదు…..
రాము : నేను భయపడుతున్నానని ఎలా చెప్పగలుగుతున్నావు…..
మానస : ఎలా అంటే….నేను డాక్టర్…నువ్వు పేషెంట్ వి కాబట్టి….ఇక్కడకు వచ్చాక నేను పర్సనల్ రిలేషన్స్ చూడను…నా పేషంట్ కండీషన్ మాత్రమే చూస్తాను….
మానస అలా అనే సరికి రాముకి చిర్రెత్తుకొచ్చింది…
రాము : నిజంగానే నువ్వు పిచ్చి డాక్టర్ లాగే మాట్లాడుతున్నావు….
మానస : ఇంత కోపం ఎందుకు రామూ…నేను కరెక్ట్ గానే గెస్ చేసాను…నువ్వు భయపడుతున్నావని తెలుసుకోవడానికె ఇందాక నేను ఊరకనె అలా అన్నాను….నువ్వు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నావు….ఒక మనిషికి కోపం ఎంత వస్తే అంత భయం ఉన్నట్టు…
ఆ మాట వినగానే రాము క తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు.
వెంటనే చైర్ లో నుండి లేచి మానస వైపు కోపంగా చూస్తూ….
రాము : ఏయ్ మెంటల్….నాకు నీ సర్టిఫికేట్ ఏమీ అక్కర్లేదు….(అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.)
రాము అక్కడ నుండి నేరుగా తన ఆఫీస్ కి వచ్చాడు.
అప్పటికే ప్రసాద్ వచ్చి రాము కోసం ఎదురుచూస్తున్నాడు.
రాము ఆఫీస్ లోకి వచ్చిన తరువాత అతని వెనకాలే ప్రసాద్ కూడా కేబిన్ లోకి వచ్చాడు.
రాము తన చైర్ లో కూర్చుంటూ, “కూర్చో ప్రసాద్….” అన్నాడు.
రాము అసహనంగా ఉండటం చూసి ప్రసాద్, “ఏంటి సార్….ఎమయింది,” అన్నాడు.
రాము : దీనికి బాగా ఎక్కువైంది….ఎలా పడితే అలా మాట్లాడుతుంది….
ప్రసాద్ : ఎవరు సార్….అంత ఇరిటేషన్ గా ఉన్నారు….
రాము : సర్టిఫికేట్ కోసం వెళితే….ఏదో దాని ఆస్థి అడిగినట్టు ఫీలయిపోయి ఏదోదో మాట్లాడుతున్నది….(అంటూ జరిగింది మొత్తం వివరంగా చెప్పాడు.)
ప్రసాద్ : సరె…ఆ విషయం వదిలేయండి సార్….నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు…ఆ సర్టిఫికేట్ ఇప్పుడే తెప్పిస్తాను…(అంటూ ఎవరికో ఫోన్ చేసి రాము వివరాలు మొత్తం చెప్పి సర్టిఫికేట్ ఆఫీస్ కి పంపించమని చెప్పి ఫోన్ పెట్టేసి…రాము వైపు చూసి) సార్….గంటలో సర్టిఫికేట్ వచ్చేసుద్ది….మీరు ఫ్రీ అవండి…
రాము : థాంక్స్ ప్రసాద్….
ప్రసాద్ : అవన్నీ మన మధ్య ఎందుకు సార్….మనం కేసు చూద్దాం పదండి….
*******
తరువాత రోజు మానస ఒక షాపింగ్ మాల్ లో తనకు కావలసినవి తీసుకుని బిల్ వేయిస్తున్నది.
అంతలో ఒకతను వచ్చి తను తీసుకున్నవాటికి బిల్ వేయిస్తున్నాడు.
ఇద్దరూ ఒకేసారి బిల్ పేచేసి వస్తుంటే….అతను మానస వైపు చూసి, “మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నది…మీరు స్టూడెంటా,” అనడిగాడు.
దాంతో మానస రొటీన్ డైలాగ్ వినీ వినీ బోర్ కొట్టినట్టు అతని వైపు చూసింది.
మానస చూపు లోని భావం అర్ధమయిన ఆయన వెంటనే, “ఓహ్…నన్ను తప్పుగా అనుకోవద్దు…నిజంగానే చూసినట్టు అనిపించింది…అందుకే అడిగాను…” అన్నాడు.
ఆయన ఆమాట అనగానే మానస చిన్నగా నవ్వుతూ, “థాంక్స్….కాని నేను డాక్టర్ ని….సైక్రియాటిస్ట్ ని,” అన్నది.
“అవునా…నేను కూడా సైకాలజీ చదివాను…దాని తరువాత బిజినెస్ మేనేజ్ మెంట్….బిజినెస్ అంటూ లైఫ్ గడిచిపోతున్నది,” అంటూ అతను తన జేబులోని విజిటింగ్ కార్డ్ తీస్తూ, “నా పేరు సతీష్…..” అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా….మానస అతన్ని మధ్యలోనే ఆపుతూ….
మానస : తెలుసు…మీరు ఎవరో కూడా నాకు తెలుసు…మీరు మోటివేషనల్ స్పీచెస్ ఇస్తుంటారు కదా….
సతీష్ : అవునా….నేను పరిచయం చేసుకోకుండానే…నేను ఎదుటి వాళ్ళకు పాపులర్ అయ్యేంత ఎదిగానని నాకు అసలు తెలియదు….(అంటూ సంతోషంగా నవ్వాడు.)