10-10-2019, 11:56 AM
రాము : అంత అందాన్ని ఎదురుగా పెట్టి….తాకొద్దు అంటె ఎలా ఉండగలం….
మానస : అబ్బా….నువ్వు మరీ పొగుడుతున్నావు….(అంటూ రాము తన అందాన్ని పొగిడే సరికి మనసులో కొంచెం గర్వపడింది.)
రాము : నిన్ను కొత్తగా పడేయాలంటే పొగడాలి….కాని నువ్వు ఆల్రెడీ పడిపోయావు కదా…నిన్ను పొగడాల్సిన అవసరం కూడా లేదు…నిజంగానే నిజం చెబుతున్నా…..
మానస : ఇక చాలు బాబూ…ఆపు….నేను క్లినిక్ లో ఉన్నా….తరువాత మాట్లాడతాను….
![[Image: 000323.jpg]](https://i.ibb.co/kcNbhzt/000323.jpg)
రాము : ఏంటే….అంత బిజీగా ఉన్నావా…..
మానస : పేషంట్లు ఉన్నార్రా బాబు….అయినా నిన్ననే కదా రాత్రి అంత సేపు మాట్లాడావు…డ్యూటిలో ఇవ్వాళ జాయిన్ అవుతానన్నావు కదా….
రాము : జాయిన్ అయ్యాను….ఆ పని మీదే ఉన్నా….
మానస : ఒకసారి మీ కమీషనర్ గారి నెంబర్ ఇవ్వు…..
రాము : ఆయన నెంబర్ ఎందుకే…..
మానస : నీకు కేసులు అప్పజెప్పమని చెబుదామని….నీకు పని లేకపోయె సరికి ఏం తోచడం లేదు….
రాము : హా….కమీషనర్ అంటే గుర్తుకొచ్చింది….నీకు ఒక చిన్న పని మీద ఫోన్ చేసాను….
మానస : ఏంటి….చెప్పండి మహానుభావా….సదా మీ సేవలొ ఉంటాము….
రాము : ఏంటే రాత్రి ఏమైనా పౌరాణికం సినిమా ఏదైనా చూసావా ఏంటి….
మానస : లేదు….ఎందుకలా అడిగావు….
రాము : నోట్లో నుండి మాటలు గ్రాంధికం వస్తుంటే….అందుకని అడిగాను….
మానస : అదేం లేదు…అప్పుడప్పుడు సరదాగా అలా వస్తుంటాయి….ఇంతకు పని ఏంటి….
![[Image: 000453.jpg]](https://i.ibb.co/nmRcdGw/000453.jpg)
రాము : ఏంలేదు….మా కమీషనర్ నేను డ్యూటీలో జాయిన్ అవాలంటే ఒక మెంటల్ డాక్టర్ నుండి నేను సరిగ్గా ఉన్నానని సర్టిఫికేట్ తేవాలంట….నాకు బాగా తెలిసిన మెంటల్ డాక్టర్ వి నువ్వే కదా….అందుకనె ఫోన్ చేసాను….
మానస : ఓయ్…నేను మెంటల్ డాక్టర్ ని కాదు….సైక్రియాటిస్ట్ ని….మాటలు జాగ్రత్తగా రానివ్వు….(అంటూ నవ్వింది.)
రాము : అబ్బా…పోలీసోడినే బెదిరిస్తున్నావా…..
మానస : నువ్వు సెక్యూరిటీ అధికారి అయితే ఏంటి….కాకపోతే ఏంటి….నా బోయ్ ఫ్రండ్ తో నేను ఇలాగే మాట్లాడతాను….
రాము : అలాగే….మిమ్మల్ని ఎవరు ఆపగలరు చెప్పండి….
మానస : సరె….రిపోర్ట్ మొత్తం తీసుకుని వచ్చేయ్….
రాము : అదేంటి…నా రిపోర్ట్ లు మొత్తం నువ్వు చూసావు కదా….
మానస : సరె….ఇక్కడకు రా….మాట్లాడదాం….
రాము : అలాగే ఇప్పుడే బయలుదేరుతున్నా…..
అంటూ ఫోన్ కట్ చేసి కారుని మానస వాళ్ళ హాస్పిటల్ వైపు పోనిచ్చాడు.
పావుగంటకు రాము హాస్పిటల్ కి చేరుకుని పార్కింగ్ లో కారు పార్క్ చేసి హాస్పిటల్ లోకి వెళ్లాడు.
అంతకు ముందు మానస హాస్పిటల్ కి ఎప్పుడూ రాకపోయే సరికి రాము ఆమె ఎక్కడ ఉన్నదో తెలియక రిసెప్షన్ లో అడిగి….మానస ఎక్కడ ఉంటుందో తెలుసుకుని వెళ్ళాడు.
మానస కేబిన్ లోకి వెళ్ళే సరికి ఆమె తన పేషంట్ తో ఆమె ఫ్యామిలి సమస్య గురించి మాట్లాడుతున్నది.
![[Image: 73c39da79e8026f4a3999540d8ec24cf.jpg]](https://i.pinimg.com/originals/73/c3/9d/73c39da79e8026f4a3999540d8ec24cf.jpg)
రాము లోపలికి వచ్చి మానస దగ్గరగకు వచ్చి నిల్చున్నాడు.
రాముని చూసి మానస తన పేషెంట్ వైపు చూసి, “సరె…మీరు కొద్దిసేపు బయట కూర్చోండి….నేను పిలుస్తాను,” అన్నది.
దాంతో వాళ్ళు అక్కడ నుండి కేబిన్ బయటకు వెళ్ళిపోయారు.
మానస ఎదురుగా ఉన్న చైర్ లో కూర్చుంటూ రాము ఆమెకు జరిగింది చెప్పి సర్టిఫికేట్ కావాలని చెప్పాడు.
రాము చెప్పింది మొత్తం విన్న మానస, “సర్టిఫికేట్ ఇవ్వడానికి నాకు ఇబ్బంది లేదు రాము….కాని నీ మెంటల్ కండీషన్ బట్టి నువ్వు ఇంకో నెల రోజులు ఆగి డ్యూటీలో జాయిన్ అయితే మంచిది….” అన్నది.
ఒక్క ఐదు నిముషాలు మానస అలాగే రాముని కన్నార్పకుండా చూసింది.
అది చూసి రాము, “ఏంటి….అలా చూస్తున్నావు….ఏదో కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు,” అనడిగాడు.
మానస : ఏం లేదు….నీ మెంటల్ కండీషన్ ఎలా ఉన్నదా అని చూస్తున్నా….
రాము : ఏంటి మానసా….నువ్వు కూడా….ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది…దానికే ఇలా….(అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా….)
మానస : ఇన్సిడెంట్…..
రాము : ఏంటి…..
మానస : అది యాక్సిడెంట్ కాదు….ఇన్సిడెంట్….హైట్రోమేటిక్ నియర్ డెత్ ఇన్సిడెంట్….
రాము : అవునా….మీ మెడికల్ టెర్మినాలజీలో అలా అంటారా….ఇప్పుడు నేను బాగానే ఉన్నా కదా…ఫార్మాలిటీ అన్నారు…అందుకే నీ దగ్గరకు వచ్చాను….
మానస : ఫార్మాలిటీనా….
రాము : అది కాదు మానసా….నన్ను ట్రీట్ చేసిన డాక్టర్లు అందరు నేను బాగానే ఉన్నానని చెప్పారు….
మానస : సైక్రియాటిస్ట్ చెప్పారా…..
రాము : లేదు….అందుకే కదా నీ దగ్గరకు వచ్చింది…
మానస : సరె….ఇంకా ఏంటి విషయాలు….కొత్త సినిమాలు ఏమైనా చూసావా….
రాము : ఏంటి మానసా….సర్టిఫికేట్ కోసం వస్తే….ఏవోవో ప్రశ్నలు వేస్తున్నావు….రోజూ మనం మాట్లాడుకుంటున్నాం కదా….కొత్తగా అడుగుతావేంటి…..

![[Image: Article15_1559837832133_1561708222860.jpg]](https://images.livemint.com/img/2019/06/28/600x338/Article15_1559837832133_1561708222860.jpg)