Thread Rating:
  • 9 Vote(s) - 2.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
ప్రసాద్ గారూ నమస్కారం...
మిమ్మల్ని పలకరించి చాలా రోజులైంది... మీ స్వీట్ మెమోరీస్ కథ నాకు బాగా నచ్చింది... కానీ పూర్తిగా చదవలేక పోయాను... నేను రెగ్యులర్ గా సైట్ కి రాకపోవడం, మీ కథల్లో ఎక్కువ కామెంట్స్ ఉండడం వల్ల తక్కువ సమయంలో చదివేందుకు కుదరక వదిలేసాను....

అనుకోకుండా రాత్రి ఈ కథను చూసాను... రెండు గంటలు ఏక బిగిన చదివాను... ఎప్పటిలాగే అద్భుతంగా రాసారు... మీరు ఇండెక్స్ ఏర్పాటు చేయడం వల్ల చదవడం సులభం అయింది... ధన్యవాదాలు... మీ తరువాతి అప్డేట్ కోసం ఎదురు చూస్తుంటాను...

Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by Lakshmi - 10-10-2019, 09:43 AM



Users browsing this thread: 17 Guest(s)