09-10-2019, 07:06 AM
(08-10-2019, 11:29 AM)twinciteeguy Wrote: very niceధన్యవాదాలు twincityguy గారూ...
(08-10-2019, 11:38 AM)K.R.kishore Wrote: Nice updateధన్యవాదాలు కిషోర్ గారూ...
(08-10-2019, 12:12 PM)Chiranjeevi Wrote: అందిరింపోయింది గా అప్డేట్ చాలా చాలా బాగుంది సంజనాకి షాక్ వివేక్ బాధ కలబోసి చక్కని విధంగా రాస్తూ చాలా మంచి కథ ను చూపిస్తున్న మీకు శతకోటి వందనాలు మిత్రమా అప్డేట్ చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమామీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు చిరంజీవి గారూ..
(08-10-2019, 05:18 PM)AgentBond Wrote: Can we expect sensual long lengthy Intense lovemaking Mr-Writer?తప్పకుండా... మీరు కోరినవన్నీ వస్తాయి...
(08-10-2019, 06:28 PM)Sadusri Wrote: Nice update reguler and speed updates evadi elagu alredy resisina storie nee kadaa
sadusri గారూ మీరన్నట్టు ఇది ఆల్రెడీ ఇంకొకరు రాసిన కథే... అయితే అది ఇంగ్లీష్ లో... నేను మళ్ళీ తెలుగులోకి మార్చి రాయాలి... మనకి అనుకూలంగా ఉండాలి... మీరు కవిగారు, ఇంకా లవ్లీ రాజ్ గారు రాసిన కామెంట్స్ చూసి ఉంటారు... ఉన్నది ఉన్నట్టుగా రాస్తే మనకు నప్పదు... కాబట్టి మనకు నప్పే విధంగా మళ్లీ మార్చి రాయాలి... కాబట్టి సమయం పడుతుంది... ఒకవేళ ఉన్నది ఉన్నట్టు అనువాదం చేసినా టైపింగ్ కోసం అయినా సమయం పడుతుంది ... మొబైల్లో టైపింగ్ ఎంత కష్టమో మీకు తెలియంది కాదు... ఇంకొకటి ప్రైవసీ కావాలి... అర్థం చేసుకుంటారు అనుకుంటాను... వీలైనంత తక్కువ సమయంలో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను... మీకు ధన్యవాదాలు