08-10-2019, 02:31 PM
లక్ష్మిగారు... కథని చక్కగా ప్రారంభించారు.
మీరు ఇంకా పలువురు మిత్రులు గతంలో ఈ కథ మాతృకని గురించి మాట్లాడే తీరుని బట్టీ మీరు ఎప్పుడొ ఒకప్పుడు ఈ కథని తెలుగులో వ్రాస్తారని నేను ముందే ఊహించాను, ఆశించాను... అందుకే ఒరిగినల్ కథ లభ్యమైనా చదవలేదు.
అయితే, దురదృష్టవసాత్తు (ఎవరిదో కాదు, నాదే) నేను ఆ మూలకథలో మొదట రెండు మూడు అప్డేట్లు మాత్రం చదవటం తటస్థించింది.
ఇక మీ యీ కథ లోని మొదటి రెండు భాగాలు చదవగానే నాకెందుకో ఏదో లోటు కనిపించింది. క్షమించండి.
కథ సాగే తీరు, మరియు పాత్రల మధ్య సంభాషణలు కృత్రిమంగా సాగుతున్న భావన కనిపిస్తోంది. బహుసా మీరు ఒరిగినల్ ని చెడగొట్ట కూడదని చాలా జాగ్రత్త వహిస్తున్నట్టు వున్నారు. ఆ రైటర్ కి మీరు ఇస్తున్న గౌరవం ప్రశంసనీయమే. కానీ దానివలన సంభాషణల్లో కావలసిన బిగి కనిపించడం లేదు.
ఈ విషయంలో మీరు జాగ్రత్త వ్యవహరించవలసి వుంటుంది.
మీ తొలి కథ అయిన 'ఇది నా కథ...' మాదిరిగా ఈ కథని కూడా మీ స్వంత కథగా భావించి వ్రాయండి. అవుట్పుట్ అద్భుతంగా వస్తుంది. తప్పుగా మాట్లాడానని అనిపిస్తే క్షమించగలరు. ఏవో ఒకటి అర అనువాద కథలు వ్రాసిన/వ్రాస్తున్న అనుభవంతో నాకు అనిపించింది చెప్పాను.
ALL THE BEST

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK