08-10-2019, 09:32 AM
(08-10-2019, 09:07 AM)lmilf36 Wrote: లక్ష్మి గారూ, నాకు చాలా ఇష్టమైన కథ. మీరు తెలుగు అనువాదం ఎలా చేస్తారో అని ఆసక్తి గా ఎదురు చూస్తున్నాం.
మీ అంచనాలను అందుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తాను lmilf36 గారూ... మీకు ధన్యవాదాలు