08-10-2019, 09:30 AM
(08-10-2019, 09:16 AM)k3vv3 Wrote: అనువాద రచనలు అంత ఆషామాషీ వ్యవహారం కాదు. రచయిత(త్రి) చాలా కష్ట పడితే గానీ సరైన పదాలు కుదరవు, కానీ మీరు అలవోకగా, మీరు ఎంత కృషి చేసారో నాకు తెలియదుగా, పాఠకులకు అందించారు లక్ష్మి గారు.
కాబట్టి మీకు అభినందలు పూర్తిగా భావ్యమే.
మీ అభిమానానికి, ప్రోత్సాహకానికి వేల వేల వందనాలు పెదబాబు గారూ... ధన్యవాదాలు
(08-10-2019, 09:21 AM)IncestThinker Wrote: Chala neat ga, clear explanation tho Bale start chesaru Mam....sutiga...suthi lekunda..hope you will continue the same...
తప్పకుండా inceatThinker గారూ... మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు