08-10-2019, 09:16 AM
(08-10-2019, 08:56 AM)Lakshmi Wrote: ధన్యవాదాలు పెదబాబు గారూ..
కథకి ఈ ఆరంభమే బలం... అదే రచయిత గొప్పతనం(నేను కాదు)
అనువాద రచనలు అంత ఆషామాషీ వ్యవహారం కాదు. రచయిత(త్రి) చాలా కష్ట పడితే గానీ సరైన పదాలు కుదరవు, కానీ మీరు అలవోకగా, మీరు ఎంత కృషి చేసారో నాకు తెలియదుగా, పాఠకులకు అందించారు లక్ష్మి గారు.
కాబట్టి మీకు అభినందలు పూర్తిగా భావ్యమే.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ