08-10-2019, 08:56 AM
(08-10-2019, 08:51 AM)k3vv3 Wrote: మొదటి ఘట్టం లోనే సంజనకి తప్పని పరిస్థితులు కల్పించి మాంచి ఆరంభాన్నందించారు లక్ష్మి గారు.
ముందు ముందు సంజనతో ఏమేం చేయిస్తారోనని ఎదురు చూసేలా ఆవిష్కరించారు.
విజయ దశమి అభినందనలు
ధన్యవాదాలు పెదబాబు గారూ..
కథకి ఈ ఆరంభమే బలం... అదే రచయిత గొప్పతనం(నేను కాదు)