08-10-2019, 08:53 AM
(07-10-2019, 10:22 AM)twinciteeguy Wrote: good beginingధన్యవాదాలు twincityguy గారూ
(07-10-2019, 10:23 PM)lovelyraj Wrote: లక్ష్మి గారూఅర్థం అయింది రాజ్ గారూ...
కథను చక్కగా ప్రారంభించారు
మేము ఈ కథని అనువాద కథ అనుకోవడం లేదు
మీరు రాస్తున్న కథగానే భావిస్తాం
అందుకని మీరు రాసేప్పుడు మీ శైలి చూపించండి ఇంగ్లీష్ కథను "translate" చేయకండి. పదాలు, వాక్య నిర్మాణం అన్నింటిలో మీ ముద్ర ఉండాలి.
నా ఉద్దేశ్యం మీకు అర్థం అయిందనుకుంటా
మీరు చెప్పినట్టు చేసేందుకు ప్రయత్నం చేస్తాను...
మీ సలహాకు ధన్యవాదాలు
(08-10-2019, 02:29 AM)horseride Wrote: Nice start. Good story for translation in telugu.ధన్యవాదాలు హార్స్ రైడ్ గారు ... మీరన్నట్టు ఇది మంచి కథ... తెలుగులో సరిగా అందిస్తున్నానా లేదా అనేది మీరే నిర్ణయించాలి..
(08-10-2019, 04:31 AM)Chandra228 Wrote: Welcome back Lakshmi Garu full bounded story tho entry icharu Idi Anni storys la blockbuster avutunndhi avvali .మీ అభిమానానికి ధన్యవాదాలు చంద్ర గారూ
(08-10-2019, 04:52 AM)K.R.kishore Wrote: Nice update
ధన్యవాదాలు కిశోర్ గారూ...