08-10-2019, 08:46 AM
(07-10-2019, 05:58 AM)Chinna 9993 Wrote: Super update continueధన్యవాదాలు చిన్నా గారు
(07-10-2019, 06:13 AM)sarit11 Wrote: హాయ్ మరదలా
తెలుగులో చదివితే ఆ కిక్కే వేరబ్బా....
ఇక చేయి తిరిగిన రచయిత చేతిలో పడితే దీనికి తిరుగులేదు పో.....
ధన్యవాదాలు బావగారూ
మీ ప్రోత్సాహమే నన్ను నడిపిస్తున్నది
(07-10-2019, 07:22 AM)Eswar P Wrote: అబ్బా సూపర్ లక్ష్మీ గారు .
ధన్యవాదాలు ఈశ్వర్ గారూ
(07-10-2019, 07:38 AM)Okyes? Wrote: మీ రచనా శైలి మీదే మాడమ్......
సూపర్.......
కథ పరిచయాన్ని చాలా సున్నితంగా.....
సంక్షిప్తంగా చెప్పగలగడం మీకే వచ్చు....
మరో సారి సూపర్ .........
ధన్యవాదాలు గిరీశం గారూ...
క్రెడిట్ అంతా ఒరిజినల్ రైటర్ దే
(07-10-2019, 07:51 AM)potugadu69 Wrote: Super... kastha indulo masala dattinchandi
ముందు ముందు అన్నీ వస్తాయి... అన్నప్రాసన రోజే ఆవకాయ తినలేం కదా...
ధన్యవాదాలు
(07-10-2019, 08:29 AM)Chiranjeevi Wrote: కష్టాలన్నీ ఒక సరే వస్తాయి కానీ వాటిని ఎదుర్కోవడంలో మనకి చాలా కష్ట సుఖాలు అనుభవించాను ఇప్పుడు కష్టాలు బరిస్తను అని భావించడమే మనిషి జీవితం అందమైన విధంగా రాస్తూ మద్యలో కుటుంబ సభ్యులకు మాంచి సూచనలు మరియు చిట్కాలు రాస్తున్నారు చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమాధన్యవాదాలు చిరంజీవి గారూ...
(07-10-2019, 08:43 AM)saleem8026 Wrote: Nice storyధన్యవాదాలు సలీం గారూ
(07-10-2019, 10:12 AM)Sadusri Wrote: I think start prostitut good storie waiting for the update
ఇది నా సొంత కథ కాదు... ఆల్రెడీ పూర్తయిన కథ... మీరడిగిన విధంగా రాయలేను... కానీ మీకు కావలసినవి అన్నీ ఇందులో మీకు దొరుకుతాయి...
ధన్యవాదాలు