15-01-2019, 12:44 PM
కామెంట్లు పెట్టి ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను....ప్రతి ఒక్కరికి మెసేజ్ పెడదామని అనుకున్నా....కాని పేజీలు ఎక్కువ అయ్యి పేజీల మధ్యలో update వెతుక్కోవాల్సి వస్తుందని అనే సరికి గ్రూప్ లో అందరికీ మెసేజ్ పెడదామని అనుకున్నా....కాని గ్రూప్ మెసేజ్ లు సెలక్ట్ కావడం లేదు....అందుకే అందరికీ కలిపి ఒకేసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను....తప్పుగా అనుకోవద్దు.........ప్రత్యేకంగా స్టోరీస్ గారు పెట్టిన బొమ్మలు చాలా చాలా బాగున్నాయి.....