04-10-2019, 08:07 PM
మానస : హాయ్…ఎక్కడ ఉన్నావు…..
రాము : కొంచెం బిజీ….
మానస : ఏంటి ఆఫీస్‍కి వెళ్ళావా…..
రాము : లేదు….ఇంట్లో వాళ్లతో బయటకు వచ్చాను….
మానస : అవునా….ఎంత మంది వచ్చారు….
రాము : ఎంతమందా….ఒక్కరితోనే….
మానస : ఎవరు….
రాము : నా మరదలు…..
మానస : నీకు మరదలు కూడా ఉన్నదా….ఎప్పుడూ చెప్పలేదు….
రాము : నాకు ఇప్పుడే తెలిసింది….
మానస : ఇప్పుడే తెలిసి….అప్పుడే షాపింగ్‍కి తీసుకొచ్చావా….చాలా స్పీడ్‍గా ఉన్నావు….
![[Image: 017120.jpg]](https://i.ibb.co/fr9M9Vm/017120.jpg)
రాము : అదేం లేదు…చాలా ఫాస్ట్…నీలాగే….
మానస : నాలాగే అంటె….బెడ్ మీద కూడానా….
రాము : రాక్షసి….అదేం కాదు….నువ్వెంత ఫాస్ట్ గా ఉంటావో….అంటే కలుపుగోలుతనంగా ఉంటావో….అది కూడా అలా ఉంటుందని చెబుతున్నా…..
మానస : ఏంటి….అప్పుడే నీ మరదల్ని అది అనే లెవల్‍కి వచ్చేసారు…..
రాము : ఏం మరదలే కదా….అంటే తప్పేంటి…..ఏంటి జెలసీ ఫీల్ అవుతున్నావా….
మానస : నాకు జెలసీ ఎందుకుంటుంది….నేను ఏమీ నీ పెళ్ళాన్ని కాదుకదా….
రాము : మరి ఇన్ని ప్రశ్నలు ఎందుకు వేస్తున్నావు…..
మానస : నేను మామూలుగా అడిగాను…ఇంతకు ఎక్కడ…ఏ షాపింగ్ మాల్‍లో ఉన్నావు….
రాము షాపింగ్ మాల్ పేరు చెప్పాడు.
మానస : సరె….ఎంజాయ్ చెయ్యి…ఉంటాను….
రాము : ఎంజాయ్ ఏంటె…బోర్ కొడుతుంది….మీ ఆడవాళ్ళు షాపింగ్ ఇంత సేపు చేస్తారా….
మానస : అంతే కదా….నచ్చింది దొరకాలంటే…కొంచెం టైం పడుతుంది….
రాము : మీరు ఒక డెసిషన్‍కి వచ్చేసరికి మాకు నీరసం వచ్చేస్తుంది….
మానస : సరె…ఉంటాను…బై….
రాము కూడా బై చెప్పి ఫోన్ పాకెట్‍లో పెట్టుకున్నాడు.
అంతలొ శిరీష బట్టలు మొత్తం చూసినా ఏవీ నచ్చకపోవడంతో రాము దగ్గరకు వచ్చి, “వెళ్దాం పద బావా….” అన్నది.
![[Image: 017020.jpg]](https://i.ibb.co/mh7XF8x/017020.jpg)
రాము ఒక్కసారి నీరసంగా ఉన్న సేల్స్ మేన్ వైపు జాలిగా చూసి శిరీష వెనకాలే బయటకు వచ్చాడు.
షాప్ నుండి బయటకు వచ్చిన తరువాత రాము మెల్లగా నడుస్తూ, “ఏంటే….ఆ షాపులో అన్ని వెరైటీస్ ఉన్నాయి… ఒక్కటి కూడా నచ్చలేదా,” అనడిగాడు.
దానికి శిరీష చిన్నగా నవ్వుతూ, “లేదు బావా….ఏంటొ ఒక్కటి కూడా నచ్చలేదు,” అన్నది.
ఆ మాట వినగానే రాము ఒక్కసారి శిరీష మొహంలోకి చూస్తూ, “ఏంటి అలా ఉన్నావు….వచ్చేప్పుడు బాగా హుషారుగా ఉన్నావు….షాపు నుండి బయటకు వచ్చేప్పుడు ఏదో అసహనంతో ఉన్నావు…ఏమయింది,” అనడిగాడు.
శిరీష : ఏం లేదు బావా…మూడ్ ఆఫ్ అయిపోయింది….
రాము : ఏమయింది….నీకు మూడ్ ఆఫ్ కూడా అవుతుందా….
శిరీష : ఏం….నేను మనిషిని కాదా….నాకు ఫీలింగ్స్ ఉండవా…
రాము : అలా అని కాదు….ఇప్పటి దాకా బాగానే ఉన్నావు కదా…ఇంతలో ఏమయిందా అని…..
శిరీష : బావా….నీకు గర్ల్ ఫ్రండ్స్ ఉన్నారా….
రాము : ఎందుకు….
శిరీష : చెప్పు బావా….ఏదో సరదాగా అడుగుతున్నా….
రాము : ఉన్నారు….
శిరీష : ఎంత మంది ఉన్నారు….
రాము : ఒక్కళ్ళు…..
శిరీష : కాని నిన్ను చూస్తుంటే….ఒక్కళ్ళు ఉన్నట్టు అనిపించడం లేదు…ఇంకా ఎక్కువ మంది ఉన్నారనిపిస్తున్నది….
రాము : అదేం లేదు….ఈ మధ్యనే పరిచయం అయింది….
శిరీష : ఆ అమ్మాయి పేరేంటి….
రాము : మానస….సైక్రియాటిస్ట్….
శిరీష : అయితే….ఆమె అంటే అంత ఇష్టమా….నువ్వు ఆమెను పెళ్ళి చేసుకుంటావా….(అంటూ రాము వైపు అనుమానంగా చూసింది.)
![[Image: 017181.jpg]](https://i.ibb.co/GkS6hVR/017181.jpg)
శిరీష అలా అడగడంతో ఆమె ఏ ఉద్దేశ్యంతో అడుగుతుందో రాముకి అర్ధం అయ్యి ఒక్కసారిగా గట్టిగా నవ్వుతూ….
రాము : ఆమెకు పెళ్ళి కూడా అయింది….
శిరీష : (చాలా సంతోషంగా) అవునా…హమ్మయ్యా…నేను ఇంకా ఆమెను పెళ్ళి చేసుకుంటావేమో అని భయపడ్డాను... ఇప్పుడు మనసులో భారం మొత్తం దిగిపోయింది….(అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ రాము వైపు ప్రశాంతంగా చూసింది.)
తను అలా అనగానే శిరీష హ్యాపీగా ఉండటం చూసి రాము కూడా చిన్నగా నవ్వుతూ….
రాము : నేను నిన్ను కూడా పెళ్ళి చేసుకుంటానని చెప్పలేదు కదా…..
శిరీష : అనలేదు…కాని అసలు చేసుకోనని కూడా చెప్పలేదు కదా….ఏదో నా ప్రయత్నం నేను చేసుకుంటాను…
రాము : సరె….ఆ విషయం వదిలేయ్…ఇప్పుడు ఎక్కడకు వెళ్దాం…..