Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
రాము : నేను ఏదో సరదాకి అన్నాను…

శిరీష : కాని నేను సీరియస్‍గా తీసుకున్నా…ఈ సారి మాత్రం ఛాన్స్ వదలను బావా….పక్కా….(అంటూ ఒక్కసారి రాము కళ్ళల్లోకి సీరియస్‍గా చూసి వెంటనే గట్టిగా నవ్వింది.)
రాము : ఇక చాల్లే….పద…లంచ్ చేద్దాం….(అంటూ బెడ్ మీద నుండి కిందకు దిగాడు.)
శిరీష కూడా బెడ్ దిగినట్టే దిగి రాముని వెనక నుండి గట్టిగా కౌగిలించుకుని, “బావా….” అన్నది గోముగా.
రాము : ఏంటి….ఇంత గట్టిగా పట్టుకున్నావు….
శిరీష : ఏమో బావా…పట్టుకోవాలనిపించింది….
రాము : ఇప్పటి దాకా మనిద్దరికీ పరిచయం కూడా లేదు శిరీ….ఇంత ఫాస్ట్ మంచిది కాదు….

[Image: image-450w-414410371.jpg]

శిరీష : అందరితో ఇలా ఎందుకు ఉంటాను బావా…మనింట్లో కాబట్టి ఇంత ఫ్రీగా ఉన్నాను….
రాము : సరె…పద వెళ్దాం….
దాంతో ఇద్దరూ బెడ్‍రూమ్ నుండి బయటకు వచ్చి మెట్లు దిగుతున్నారు.
కింద అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని రాము కోసం ఎదురుచూస్తున్నారు.
రాముతో కలిసి మెట్లు దిగుతున్న శిరీషని చూసారు.
ఇద్దరూ పక్కపక్కనే మెట్లు దిగుతుండటం చూసి పద్మ, కరుణ వాళ్ళంతా మిగతా వాళ్లకు సైగ చేసి రాము డైనింగ్ టేబుల్ దగ్గరకు రాగానే, “అబ్బా…రామూ…మీతో శిరీషని చూస్తుంటే…చాలా బాగున్నది…” అంటూ పద్మ మిగతా వాళ్ల వైపు చూసి నవ్వింది.
పద్మ అలా అనగానే మిగతావాళ్ళు కూడా ఒక్కసారిగా ఆమెకు సపోర్ట్ చేస్తూ అవునన్నట్టు తల ఊపారు.
పద్మ మాటలకు అందరి కంటే ఎక్కువగా శిరీరి ఆనందపడిపోతూ పద్మని వాటేసుకుని, “నేను అదే చెబుతున్నా అత్తా….కాని బావ నా మాట వినడం లేదు,” అన్నది.
దానికి కరుణ కూడా శిరీషకి సపోర్ట్ చేస్తూ, “అవును అక్కా….రాము పక్కన శిరీష చాలా బాగున్నది…రాము ఒప్పుకుంటే పెళ్ళి చేసేద్దాం,” అన్నది.
రాము చిన్నగా నవ్వుతూ, “నువ్వు అలా అనకు పిన్ని…అదసలే కోతి…నిజమనుకుని ఇంకా రెచ్చిపోయిద్ది,” అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర చైర్ లాక్కుని కుర్చీలో కూర్చున్నాడు.
పద్మ డైనింగ్‍టేబుల్ దగ్గరకు వచ్చి రాము ముందు కంచం పెడుతూ, “అదేంటి రామూ…అలా అంటావు….సింధు అల్లరి ఎక్కువ చేస్తుంది…కాని చాలా మంచిది…చేసుకోవచ్చు కదా,” అన్నది.
“ఇక చాల్లే ఆపండి…ఇప్పటికే శిరీ నిజమనుకుంటుంది,” అంటూ రాము భోజనం చేయడం మొదలుపెట్టాడు.

[Image: IMG_3699%20copy.jpg]

శిరీష కూడా భోజనం చేస్తూ రాము వైపు చూస్తూ, “బావా…లంచ్ అయిపోయిన తరువాత బయటకు వెళ్దామా,” అనడిగింది.
రాము : నాకు పని ఉన్నది…అయినా ఎక్కడికి….
శిరీష : ఎప్పుడూ ఉండే పనే కదా బావా…సరదాగా అలా బయటకు వెళ్దాం….
పద్మ : తీసుకెళ్ళొచ్చు కదా….మీక్కూడా కొంచెం రిలీఫ్‍గా ఉంటుంది….
రాము : (పద్మ వైపు చూస్తూ) అలాగే…..నీ మాట ఎప్పుడైనా కాదన్నానా…(అంటూ శిరీరి వైపు చూస్తూ) నువ్వు అల్లరి చేయనంటే వస్తాను…బుధ్ధిగా ఉండాలి….
కరుణ : (రాము అలా అనగానే) శిరీష బుధ్ధిగా ఉండటమా…దాని వల్ల కాదు…దాని చేత అల్లరి మాన్పించడం అనేది కలలో మాట….
శిరీష : చిన్నత్తా…..నువ్వు కూడానా….(అంటూ రాము వైపు చూస్తూ) బావా…నువ్వు చెప్పినట్టె బుధ్ధిగా ఉంటాను…నిన్ను అసలు విసిగించను…
రాము : సరె….వెళ్దాం….
ఆ మాట వినగానే శిరీష కూడా భోజనం చేసింది.
తరువాత కొద్దిసేపటికి ఇద్దరూ బయటకు వెళ్ళారు.
కారులో కూర్చోగానే రాము, “ఎక్కడికి వెళ్దాం….” అని శిరీషని అడిగాడు.
శిరీష : నీ ఇష్టం బావా…ఎక్కడికైనా సరె…
రాము : శిరీ….నువ్వు కదా షాపింగ్‍కి తీసుకెళ్ళు అనడిగింది….ఎక్కడకు తీసుకెళ్లమంటే అక్కడకు వెళ్దాం….
శిరీష : అదంతా ఏం లేదు బావా….నీతో సరదాగా గడపాలనిపించింది…అందుకే బయటకు వెళ్దాం అన్నా…..
రాము : సరె…నేను తీసుకెళ్తాలే పదా….(అంటూ కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు.)
కొద్దిసేపటికి ఒక షాపింగ్ కాంప్లెక్స్ సెల్లార్‍లో పార్కింగ్‍లో పెట్టేసి షాపింగ్ చేయడానికి పైకి వచ్చారు.
ఇద్దరూ కలిసి బట్టల షాప్‍లోకి వెళ్లారు.
లోపలికి వెళ్ళిన తరువాత సేల్స్ మేన్ దగ్గరకు వెళ్ళిన శిరీష ఒక్కొక్క డ్రస్ తీయిస్తూ బట్టలు చూస్తున్నది.

[Image: actress-tisca-chopra-india-no-mr-ET1G1K.jpg]

దాంతో రాము అక్కడ పక్కనే ఉన్న చైర్‍లో కూర్చుని శిరీష వైపు చూస్తున్నాడు.
కాని శిరీష మాత్రం ఇవేమీ పట్టనట్టు తన షాపింగ్ పనిలో తాను మునిగిపోయింది.
పది నిముషాలు గడిచే సరికి రాముకి బాగా బోర్ కొట్టే సరికి, “ఆడాళ్ళతో షాపింగ్‍కి రాకూడదురా బాబూ,” అని మనసులో అనుకుంటుండగా ఫోన్‍లో what’s up మెసేజ్ వచ్చినట్టు బీప్ సౌండ్ వచ్చేసరికి ఫ్యాంట్ పాకెట్‍లో నుండి ఫోన్ తీసుకుని చూసాడు.
ఫోన్‍లో మానస నుండి మెసేజ్ వచ్చినట్టు చూపించేసరికి రాము పెదవుల మీద సన్నటి చిరునవ్వు మెరిసి మాయమైపోయింది.
ఫోన్ చూసుకుంటూ రాము పెదవుల మీద చిరునవ్వు రావడం షాపింగ్ హడావిడిలో ఉన్న శిరీష కనుచివర్లలో నుండి గమనించింది.
ఒక మగాడి పెదవుల మీద అలాంటి నవ్వు ఎందుకు వస్తుందో శిరీషకు వెంటనే అర్ధం అయింది.
దాంతో శిరీష మొహంలో ఒక్క సెకను చిరాకు అలా కనిపించి మాయమైంది….మళ్ళీ బట్టలు చూడటం మొదలుపెట్టింది.
ఇక్కడ రాము ఫోన్‍లో what’s up ఓపెన్ చేసి మెసేజ్ చూసాడు.
[+] 2 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 04-10-2019, 08:03 PM



Users browsing this thread: 2 Guest(s)