Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
రాము : (తన మీద పడిని దిండుని పట్టుకుని పక్కన పెడుతూ) ఏం లేదు…ఇంత అందమైన మరదలు ఉన్నదని వినయ్ నాకు ఎప్పుడూ చెప్పలేదు…నీ గురించి తెలిసుంటే…ఎప్పుడో నిన్ను కలిసేవాడిని….అందుకే వినయ్‍ని కొట్టాలి అని అన్నాను….

శిరీష : (రాము అలా పొగిడేసరికి బుగ్గలు ఎరుపెక్కాయి) పో….బావా….నువ్వు అబధ్ధం చెబుతున్నావు….నేను ఏమీ అంత అందంగా ఉండను…(అంటూ సిగ్గుతో తల వంచుకున్నది.)
రాము : ఇంతకు నువ్వు ఏం చేస్తున్నావు….చదువు అయిపోయిందా…..
శిరీష : హా….అయిపోయింది బావా….Air Hosts గా జాబ్ చేస్తున్నాను…..
రాము : మరి ఎయిర్ హోస్టెస్‍గా అందంగా లేని వాళ్ళను తీసుకుంటారా….నేను కాను కాదు…నువ్వే అబధ్ధం చెబుతున్నావు….
శిరీష : బావా…ఏంటి మరీ ఎక్కువ పొగిడేస్తున్నావు….అదే శివరామ్ అయితే నన్ను అసలు పట్టించుకోడు…


[Image: 017054.jpg]

రాము : వాడికి అమ్మాయిలతో ఎలా ఉండాలో అసలు తెలియదు…నాకు మాత్రం నిన్ను ఇలాగే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తున్నది….(అంటూ శిరీష కళ్లల్లోకి చూసాడు.)
రాము చూపులు తనకు బాగా వేడిగా, వాడిగా గుచ్చుకున్నట్టు అనిపించేసరికి శిరీష వెంటనే తల విదిలించుకుని…
శిరీష : వామ్మో…నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే ఏదోలా ఉన్నది….
రాము : ఏమయింది….నేను మామూలుగానే చూస్తున్నా కదా…..
శిరీష : ఏమో…ఆ కళ్ళల్లో ఏదో మత్తు ఉన్నది…ఏదోలా అయిపోతున్నది….
అలా వాళ్ళిద్దరూ సరదాగా మధ్యాహ్నం దాకా మాట్లాడుకున్నారు.
రాము కూడా సరదాగా ఉండే సరికి శిరీష కూడా చాలా తొందరగా రాముతో చనువుగా ఉండటం మొదలుపెట్టింది.
అలా మాట్లాడుకుంటూ శిరీష మెల్లగా రాము పక్కనే దాదాపుగా అనుకున్నట్టుగా కూర్చున్నది.
అది గమనించిన రాము ఆమె వైపు చూస్తూ….

రాము : ఏంటి….పక్కన కూర్చున్నావు….
శిరీష : ఏం కూర్చోకూడదా…..
రాము : ఎవరైనా చూసారంటే ఏమనుకుంటారు….
శిరీష : ఎవరూ….ఏమీ అనుకోరు…అంతా ఇంట్లో వాళ్లమే కదా….
రాము : అయినా….ఇంత దగ్గరగా బాగుండదు….(అంటూ కొంచెం పక్కకు జరిగాడు.)
కాని శిరీష మాత్రం ఏమాత్రం తగ్గకుండా…
శిరీష : అదిగో…నువ్వు అలా పక్కకు జరిగావంటే…నేను వచ్చి నీ ఒళ్ళో కూర్చుంటాను….
రాము : అమ్మో….అంత పని చేయకు….ఇప్పటికే ఇంట్లో వాళ్లకు సమాధానం చెప్పుకోలేక సతమతమవుతున్నా…. కొత్తగా నువ్వు తయారవకు….
శిరీష : ఏంటి బావా…నీకు బాగా గర్ల్ ఫ్రండ్స్ ఎక్కువా…..(అంటూ అనుమానంగా చూసింది.)


[Image: 017016.jpg]


రాము : అదేం లేదు….ఇంట్లో పెళ్ళి చేసుకోమని ఒకటే పోరు పెట్టేస్తున్నారు….అందుకని….
శిరీష : అయితే….
రాము : నువ్వు నా ఒళ్ళో కూర్చుండగా ఎవరైనా చూసారనుకో….వెంటనే ఇద్దరికీ పెళ్ళి చేసేస్తారు…(అంటూ నవ్వాడు.)
శిరీష : (ఆనందంగా నవ్వుతూ) నిజంగానా బావా….నాక్కూడా నిన్ను పెళ్ళి చేసుకోవాలని ఉన్నది…అయితే ఇప్పుడే నీ ఒళ్ళో కూర్చుంటా…(అంటూ పైకి లేవబోయింది.)
అప్పుడే శివరామ్ వాళ్ళ అమ్మ పద్మ లోపలికి వచ్చి శిరీష అల్లరి చేయడం చూసింది.
పద్మ : (శిరీష వైపు చూస్తూ) ఏంటే….ఏం చేస్తున్నావు….మామయ్య గారిని ఇబ్బంది పెడుతున్నావేంటి….
శిరీష : మామయ్య గారా….ఆయనెవరు…(అంటూ మళ్ళీ అయోమయంగా పద్మ వైపు చూసింది.)
శిరీష అలా అడగ్గానే పద్మ తడబడుతూ ఏం చెప్పాలి అన్నట్టు రాము వైపు చూసింది.
రాము : అది కాదు…నేను రేణుక వాళ్ళాయనలా ఉంటానని అప్పుడప్పుడు ప్రేమగా నన్ను మామయ్య గారు అని పిలుస్తుంది….(అంటూ కవర్ చేసాడు.)
శిరీష : అవును కదా…నేను కూడా ఒకటి రెండు సార్లు రేణుక అమ్మమ్మ పెళ్ళి ఆల్బమ్ చూసాను…ఆయన పోలికలు నీకు, శివరామ్ బావకి కొట్టొచ్చినట్టు ఉన్నాయి….ఆయన పేరే నీకు పెట్టారు కదా….
రాము : అబ్బో…ఏమో అనుకున్నా…నీకు చాలా తెలివితేటలు ఉన్నాయే…ఇలా చెప్పగానే అలా పట్టేస్తున్నావు… (అంటూ మెచ్చుకున్నట్టు నవ్వాడు.)
శిరీష : (కొంచెం గర్వంగా రాము కళ్ళల్లోకి చూస్తూ) మరి శిరీష అంటే ఏమనుకున్నావు…(అంటూ షర్ట్ కాలర్ ఎగరేసింది.)
పద్మ : సరె….కబుర్లు చెప్పుకున్నది చాలు….ఇక కిందకు రండి…భోజనం చేద్దాము….(అంటూ శిరీష వైపు చూసి) ఒసేయ్…రాముని విసిగించకుండా నువ్వు కూడా కిందకు రా….భోజనం చేద్దువు గాని….
శిరీష : అలాగే అత్తా…..పది నిముషాల్లో వచ్చేస్తాం….
పద్మ నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది.
పద్మ వెళ్ళిపోగానే శిరీష ఏదో మర్చిపోయినట్టు తల మీది చేత్తో కొట్టుకుంటూ రాము వైపు చూసింది.
రాము : ఏంటి అలా కొట్టుకున్నావు….ఏమయింది….
శిరీష : అబ్బా….మంచి ఛాన్స్ మిస్ అయింది బావా…..


[Image: 016961.jpg]



రాము : ఏం….ఛాన్స్ మిస్ అయింది….
శిరీష : అదే…ఇందాక చెప్పావు కదా…నీ ఒళ్ళో కూర్చున్నప్పుడు ఎవరైనా చూస్తే మనిద్దరికీ పెళ్ళీ అవుద్ది అన్నావు కదా….
రాము : అవును…నేను చెప్పిన దానికి….నీ ఛాన్స్ మిస్ అయిన దానికి లింక్ ఏంటి….
శిరీష : అదే బావా….పద్మ అత్తయ్య వచ్చినప్పుడు నేను నీ ఒళ్ళో కూర్చుని ఉంటే….మనిద్దరికీ పెళ్ళి చేసేది కదా….(అంటూ ముందుకు ఒంగి రాము కళ్ళల్లోకి చూస్తూ నవ్వింది.)
[+] 3 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 04-10-2019, 07:50 PM



Users browsing this thread: 4 Guest(s)