15-01-2019, 11:22 AM
(03-12-2018, 04:53 PM)sandhyakiran Wrote: విక్కీ మాస్టర్ , ఈశ్వర్, అన్నెపు గార్లూ
..ఒరిజనల్ కధని రాసిన మిత్రులు ( గెడకఱ్ఱ గారని సంతుకుమార్ గారు నిర్థారించారు) ఉపయోగించిన మాండలికంతోనే కధని కంటిన్యూ చేస్తున్నానని ప్రారంభిస్తూన్నపుడే మనవి చేసుకున్నాను. కొద్ది తేడాలతో, ఈ కధ లో ఉపయోగించిన మాండలికం / యాస వాడే జనాభా తక్కువేమీ కాకపోయినా , ఎకోసిప్ / ఎక్సోసిపీ సైట్లలో పెద్దగా వాడకంలోలేదు.
అంచేతే
" పదాలు కొన్ని అర్ధంకాక ఇబ్బంది పడింది వాస్తవమే అయినా అలా కొనసాగిస్తేనే బావుంటుంది." అంటూ వికటకవిగారన్నట్లూ ,
"యాస విషయంలో కొంచం కన్ఫ్యూషన్ ఫీల్ అవుతున్న మాట నిజమే కానీ మెల్లగా అలవాటు పడ్డాక కధలో ఉన్న మజా పూర్తిగా అర్ధం అవుతుంది. ఇలాగె మీరు అనుకున్నట్టుగానే కథను కొనసాగించండి." అంటూ రమేష్ మల్లుగారన్నట్లూ,
ఆ రీతిలోనే దాన్ని పూర్తి చేద్దామనే ప్రయత్నం.
పాఠక మిత్రులందరికీ సహకరించాలని మనవి.
రమేష్ మల్లు గారి వీడియోలూ , రాజుగారూ , స్టోరీస్ గారి స్టిల్సూ యధావిధిగా అదరగొడ్తున్నాయ్..థాంక్సు..
మోహన గారింకా ఎక్సోసిపీ సైట్ లోకి రాలేనట్లుంది. ఎప్పుడొస్తారో!
రమేష్ మల్లూ
సింధు భర్త(చంద్ర) ఫ్రెండ్ పాత్ర చాలా చాలా ..పనులు.. చెయ్యాలి..అంచేత ఆ పాత్రను ఉంచకపోతే ఎలా?
సంతుకుమార్ గారూ ,
నే చేస్తూన్న మార్పులు నచ్చినందుకు ధన్యవాదాలు.చదివింతరవాత సింధుకుమారిగారు కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
కృష్ గారూ ,
నా స్త్రీ పాత్రల్ని వర్ణనల మీద " భర్తల మార్పిడి " సంధ్య , వకుళల ప్రభావం అంతగా ఉందా?..ఏమో!..నేనూ నోటీస్ చెయ్యలేదు. ఐతే ఇబ్బందేమీ లేదుగా?
కమల్ కిషన్ జీ
ఈ కధలో ...భార్యా భర్తల పాత్రలు తాత్కాలికం గా వాళ్లవాళ్ళ "మనసుల్ని మోసం " చేసుకుని , ప్రస్తుతపు అవసరాల్ని తీర్చుకున్నా , భవిష్యత్తులో ఉపయోగిస్తాయన్న ఆలోచనతోనే , పైకి తేలిపోకుండా ఒకళ్లకొకళ్ళు సహకరిస్తారు.. అన్న థీం తోనే గెడకఱ్ఱ గారు ఈ కథ మొదలెట్టారని నే అనుకుంటున్నాను.
అంచేతే ఆ విధం గానే కథని మీరన్నట్లు
"... పిచ్చలు గుద్ద బొక్కలవత్కపోతున్నాయ్ .. కుతుకుల గమ్మున పెట్టినట్లున్నది ...ఒర్నాయినా ఉఫ్ ఉఫ్ ఉఫ్ఉఫ్... ..తొడలు ఓర్సాకపోతున్నాయ్... ఈ న్నయ్య నా పూకుల సంసారం పెట్టినవేందిరా?!.."
వంటి పదప్రయోగాలతో కంటిన్యూ చేస్తాను
.. మరొక విషయం ..నాకు తెలిసినంతవరకూ తెలంగాణా మాండలికాల్లో అచ్చతెలుగు పదాలు ఎక్కువగా ఉంటాయని చదివాను/ విన్నాను . మీదగ్గర ’ అచ్చతెలుగుపదాల సంకలనం ’ ఏమైనా ఉంటే పంపించండి
చంద్ర 228 , క్రిష్ గార్లూ, మిత్రులూ
కధనాన్నిఎంజాయ్ చేస్తున్నారా!?..థాంక్స్ .. ఓ రెండు రోజుల్లో అప్డేట్ పెడ్తాను..
లక్ష్మి చెల్లీ,
" ఇదీ... నా కథ" ని ఉత్కంఠత కొనసాగిస్తూ చాలా చక్కగా ముగించావ్..ఆ సైట్ లో వేరే మెసేజ్ పెడ్తా!..
ఇక ప్రస్తుతపు కధకొస్తే
రమేష్ మల్లు, గిరీశం గార్లన్నట్లు " కధ ఇంకా ప్రారంభం లోనే ఉంది.ఇంకా కొన్ని పాత్రల పరిచయం చేయాల్సి ఉంది"
అంచేత వేచిఉండండి .
వికటకవిగారూ,
’ ఇటు ఈ జంట కూడ హాస్పిటల్ కి వెళ్ళాలి అన్నారు. ఆ లేడీ డాక్టర్ దగ్గరకేనా...?’ అనే మీ సందేహం రాబోయే అప్డేట్స్ లో తేలిపోతుంది..
మీ ఓపిక అమోగం సంధ్య...