15-01-2019, 10:46 AM
(20-11-2018, 08:35 AM)Vikatakavi02 Wrote: సంధ్యా కిరణ్ గారూ... ఈ కథ రచయిత పేరు 'గడకర్ర' అని జ్ఞాపకం. మీరు చెప్పిన పేరుని బట్టి నాకనిపించింది. అప్పట్లో ఎవరో పాఠకుడు ఇలా ఇద్దరు పెళ్ళాలు, ఇద్దరు మొగుళ్ళు అండర్*స్టాండింగు మీద కథ వ్రాయమని అడిగితే ఈ కథను మొదలెట్టారు. కానీ కొంతకాలం తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అతని మిగతా రచనలు — కొంటె కథలు, జంబలకిడి పంబ... కూడా సగంలో ఉండిపోయాయి.
వదిలేసిన కథలని కొనసాగించాలని మీరు తీసుకున్న నిర్ణయం నిజంగా హర్షనీయం.
మీ ప్రయత్నం మరికొందరికి ఉత్సాహాన్ని కలిగించి సగంలో ఆగిపోయిన రచనలు అన్నీ ఈ విధంగానైనా పూర్తయితే ఎంతో సంతోషంగా వుంటుంది. ధన్యవాదాలు.
గిరీశంగారు...
మగువ వరకూ పర్లేదు గానీ... మధిరను మాత్రం కథల్లోనే వాడితే మంచిది. ముఖ్యంగా నేను...!!!
లేదంటే కథలు 'తిలకాష్ట మహిషబంధం'లా తయారవుతాయి.
గిరీశం గారు వికటకవి గారు ఇద్దరు 1st నుంచి మంచి ఫ్రెండ్స్ హా లేక ఇక్కడ వచ్చాక మంచి ఫ్రెండ్స్ అయ్యార. ఇద్దరు రవి చంద్రులవలె ఉన్నారు... ఎవరు రవి ఎవరు చంద్రులో తెలుసుకోవడం కష్టం... ఇద్దరు సమ ఉజ్జైయులే...