15-01-2019, 10:42 AM
(20-11-2018, 07:40 AM)Okyes? Wrote: ఈ కథ మీది కాదు ........ అసంపూర్తి కథ మీరు పూర్తికరించే ప్రయత్నం లో ఉన్నారు
అని తెలిసింది.... కథ చదివేటప్పుడే అర్థం
చేసుకోవలసిఉండే ఈకథ మీది కాదు అని
కారణాలు రెండు...... ఒకటి) ఎక్కడో కాస్త చదివిన కథలా అనిపించింది.....రెండు)ఇది
మీ శైలి కాదు....కథ లో అతిశయోక్తులు తీసివేయవద్దు . రచన( జీవితం) లో అతిశయోక్తులుచాలా అవసరము ముఖ్యంగా( స్రీలకు ) కొన్ని పాత్రలకు చాలా అవసరము.
ఇక వికటకవి గారు చెప్పినట్లు......
వికటకవి గారు ప్రకృతి మగువ ( స్త్రీ) తన్నే..... మదిర మర్చిపొయ్యారు
మగువ, మదిరా.మంచి కవులను ప్రసాదించింది
కాళిదాసు....శ్రీనాథుడు, ఒమర్ ఖయ్యాం
మచ్చు కి
woow నైస్ explanation...