15-01-2019, 10:37 AM
(19-11-2018, 08:06 AM)Okyes? Wrote: సంద్యాకిరణ్ గారు స్వాగతం......
మీకొరకే ఎదురు చూసేది......ఎంటబ్బ ఇంకా రాలేదు అంటని........
వికటకవి అన్నట్లు యాస లో కాస్త ప్రాబ్లమ్ ఉఁది....... ఏ ప్రదేశమో చెపుతారా...?
ఇక వికటకవి గారు......
" రవి తాకని మేని "
అతిశయోక్తి సార్.....
కాలా కాలాలు గా కవులు ఈ అతిశయోక్తులతో రాజులకు సుత్తి కొట్టేవారు
నివ్వే ఇంద్రునివి , చంద్రునివి వెగైరా వెగైరా
ముఖ్యంగా శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో 8 మంది కవులను పోషించిండు ఈ సుత్తి వినడానికి....... తరువాత
రాజులు పోయాిరు......రాణులు వచ్చారు..... రాణివిక్టోరియా ఉదహారణకు.......
" సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం" అనేవారు
ఈ కవులుఅఁదరు తమ పబ్బం గడుపుకోడానికే....
రాణులు పొయ్యారు...... ఇప్పుడు
భార్య ల (స్త్రీ )చేతిలో అదికారం .........
మనకు (మగవాల్లకి) కావలసింది వారి
రవి కాంచని చోట...
అది కావాలి అంటే వాల్లకు డబ్బా కొట్టాలి
మనం పబ్బం (రాత్రి )గడుపుకోవాలి......
మీరింకా భ్రహ్మాచారులు కనుక మా తిప్పల్లు మీకు తెలువదు వికటకవి గారు......
PS:-- అష్ట దిగ్గాజలలో ఒక వికటకవి గారు ఉండేవారు.
మరో దిగ్గజం చిత్ర బ్రహ్మ గారు వించేసిరి.....1968 గారు స్వాగతం
నాలుగు మాటల్లో మొత్తం చరిత్ర చెప్పేశారు... am very happy with your explanation... ఎంత నేర్చుకున్న ఎంతో కొంత మిగిలే ఉంటుంది అన్నది నిజమే...