15-01-2019, 08:06 AM
(15-01-2019, 07:45 AM)dom nic torrento Wrote: చాలా గాప్ తరువాత స్టోరీ రాస్తున్నా కదా అందుకే ఒకసారి మొత్తం స్టోరీ ని గుర్తుచేసేలా అప్డేట్ ఇచ్చాను. అసలైన అప్డేట్ ఈ రోజు ఇస్తాను
డోమ్ నిక్ గారు అప్డేట్ ఇస్తా అని ముందే చెప్తే ఇంక ఈ రోజు అంతా ఎదురు చూస్తూ కూర్చోవాలి
పండుగ రోజు కదా కొద్దిగా మమ్మల్ని అర్థం చేసుకోండి
త్వరగా అప్డేట్ చెయ్యండి