Thread Rating:
  • 11 Vote(s) - 2.64 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica చిట్టిపొట్టి కథలు — పెద్దల కోసం
#17
వత్తి దెబ్బ

శ్రీపురానికి, సిరిపురానికి మధ్యలో దట్టమైన అడవి వుండేది. ఒక పులి దారి కాచి ఆ వూరి నుంచి ఈ వూరికి, ఈ వూరు నుంచి ఆ వూరుకు వచ్చిపోయేవాళ్ళను వీలు చూచి పట్టుకుని చంపి తినేది. అందుకని సామాన్యంగా ఒంటరిగా యెవ్వరూ పోయేవారు కాదు. ఒకసారి శ్రీపురం గాజుల సాహెబొకడు అర్జంటుగా సిరిపురపు అమ్మగారు గాజులు వేయ రమ్మంటే కొంచెం చేతులైనా వత్తవచ్చునని ఆదుర్దాగా పోవనారంభించాడు. దారిలో పులి వాణ్ణి అడ్డగించనూ అడ్డగించింది. ఏంచెయ్యనూ పాలుబోక ఆ సాహేబు "వొత్తిపెట్టి వత్తానంటే" అని గట్టిగా అరచి ముందుకు అడుగు వేశాడు.
పులికి నిజంగానే భయం పుట్టింది. "వొత్తిపెట్టి వత్తానంటే" అని అంతగట్టిగా అంటాడు అదేదో భయంకరమైనదే అనుకొని ప్రక్కకు తప్పుకుంది. కానీ తన అనుమానం తీరక మరునాడు ఉదయాన్నే వచ్చే పెరుగు ముసలమ్మను ఆపి "ముసిలా! నిన్నేమీ చెయ్యను, ఇక ఈ దారిని నువ్వు ఒక్కర్తెవే భయం లేకుండా పోవచ్చుగానీ, నాదొక్క సందేహం తీర్చు" అంది.
"సరే! ఏమిటో చెప్పు" అన్నది ముసలమ్మ.
"నిన్న మీ వూరి గాజుల సాహెబు "వొత్తిపెట్టి వత్తానంటే" అన్నాడు. ఆ 'వొత్తి అంటే ఏమిటి?' అన్నది.
ముసిలమ్మకు అప్పటికి గానీ భయం తగ్గలేదు. "అదా పులిరాజా! అమ్మబాబోయ్! అది తుపాకీ కంటే బలమైన సాధనం. దాని దెబ్బ తుపాకి దెబ్బకంటే భయంకరమైనది. తుపాకీ దెబ్బకు మందులు మాకులు వేసి మాంపవచ్చుగానీ ఆ దెబ్బను చచ్చిందాకా మాంపుకోలేము. ఎప్పుడూ నొప్పే బ్రతికినంతకాలం. ఇదుగో ఇటుచూడు మా ఆయన పెళ్ళైనాకా కార్యమ్రోజున మాట మాట పెరిగి కోపంతో దాంతో ఇక్కడ కొట్టాడు. ఇప్పటికీ ఆ పుండు మానలేదు సరిగదా, దాన్ని తలుచుకుంటేనే నీరుగారుతుంటుంది. ఇప్పటికి నలభైయేళ్ళైంది ఆ దెబ్బ తగిలి -అని చీర తొలగించి కాళ్ళు యెడంచేసి, చేత్తో రెండు పెదవులు విడదీసి చూపించింది.
పులి వంగి చూచి ఎర్రని తొర్ర పుండుగా కనుపించి భయపడి ఒకటే పరుగు తీసింది. అది మొదలు సాహెబును చూచి పులే భయపడి దాక్కునేది, యెక్కడ వత్తితో కొడతాడోనని. 

--------కనకం.

*** సమాప్తం ***
(ఇది మిత్రుడు సతీష్ రసికరమణీయం 2.0 దారంలో టైప్ చేసిన కథ.  మరికొన్ని కథలను కాపీ చేసాను. త్వరలో పోస్టు చేస్తాను) 

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
మేళా - by Vikatakavi02 - 11-11-2018, 11:05 AM
అదీ విషయం - by Vikatakavi02 - 11-11-2018, 11:11 AM
బ్లోజాబ్!!!! - by Vikatakavi02 - 14-11-2018, 04:54 PM
RE: చిట్టిపొట్టి కథలు — పెద్దల కోసం - by Vikatakavi02 - 17-11-2018, 11:39 AM



Users browsing this thread: 2 Guest(s)