Thread Rating:
  • 14 Vote(s) - 3.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పనిమనిషి - పనికొచ్చే మనిషి
వినీత: "పగలూ, రాత్రీ అనే తేడా లేకుండా, అల్లుడు ఇంట్లో ఉన్నాడని కూడా లేదు. బావగారికి తెలిస్తే......ఎంత నగుబాటు?! 

గోపాల్: "ఏమయ్యిందే, నేనేమీ పరాయి వాడి పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళలేదుగా...........?!!" 

వినీత: "అందుకని!!!, మా ఆయనకి మూడొచ్చిందీ.., పట్ట పగలే లోనికి తీసుకెళ్ళి వాయిస్తారుట., అని బావగారికి చెపుదామా?! 

గోపాల్: "చెప్పడానికి, ఆయనేమీ మడి కట్టుకు కూర్చోలేదు. ఇప్పుడే వదినని గదిలోకి తీసుకువెళ్ళాడు"

వినీత: "అంటే....అక్క.......??!!!"

గోపాల్: "తరువాత ఆశ్చర్యపొదువుగానీ.............ముందు భోజనానికి పద"

----------------------------------------------------------------------------------

మంజుల తన తండ్రి మాటలకి బావగారి గదిలోకి వెళ్లి చూసింది. బావ నిద్రపోతున్నాడు. 

కానీ పట్టాభి అందగాడు. అంత అందం చూడగానే మనస్సు ఉండబట్టలేకపోయింది మంజుల.

మంజులకి తెలియదు తల్లీ., పిన్నీ ఇష్టపడ్డారని., వాళ్ళు చేసిన కుట్ర కూడా తెలియదు. కేవలం తన తండ్రి బావని చూసిరా............అక్కని కలుసుకోకుండా చూడమంటూ చెప్పి పంపాడు.   

ఇప్పుడు అక్క గుడి నుండీ వచ్చి భోజనానికి కూర్చుంటుంది., ఇద్దరూ ఎదురు పడకుండా చూడాలంటే బావని గదిలోనే కూర్చో బెట్టి భోజనం పెట్టాలి. అనుకొంటూ డైనింగ్ హాల్కి వచ్చింది. అసలు అక్కకి బావ వఛ్చిన విషయం తెలుసా అని కూడా ఆలోచించలేదు మంజుల.,

అందరూ భోజనానికి కూర్చున్నారు.

సంజీవరావు, మజులని అడిగాడు బావ ఎక్కడ అంటూ.......నిద్ర పోతున్నారు అని చెప్పింది.

వీళ్ళ మాటలు విన్న నాగరత్నం "మంజూ...., బావ వఛ్చిన విషయం అక్కకి తెలియకూడదు; తెలిస్తే.....అల్లుడిని చూడకుండా అలివేలు ఉండలేదు" అంటూ చెప్పింది.

మంజుల: "అయితే బావగారిని నిద్ర లేపుదామా? భోజనం పెట్టాలి కదా......లేట్ అవుతుంది" అంటూ తెగ ప్రేమని వెళ్లగక్కింది.

నాగరత్నం వెల్దామనుకుంది కానీ మొగుడి సంగతి తెలుసు; అందుకే ప్లేట్ పిరాయించింది.

"నువ్వు ఏమీ వెళ్ళక్కర్లేదూ.........నేను పెడతాను. నిద్రలేచాక ఇక్కడకు తీసుకొచ్చ్చి పెడతాను" అంటూ....చెప్పింది.

అలివేలు రావడంతో వాళ్ళ మాటలు ఆపేశారు.

next ఎవ్వరో...........?!
[+] 3 users Like bhavana's post
Like Reply


Messages In This Thread
RE: పనిమనిషి - పనికొచ్చే మనిషి - by bhavana - 02-10-2019, 08:30 PM



Users browsing this thread: 5 Guest(s)