02-10-2019, 05:34 PM
భయంకరమైన తుఫాను లో తడిచిపోతూ ఒకడు పిజ్జా కొనుక్కోవటానికి షాపుకు వచ్చాడు.
షాపువాడు :
మీకు పెళ్ళి అయిందా ?
కొనేవాడు :
ఓరి వెధవా... ఇటువంటి భీభత్సమైన గాలివానలో పిజ్జా తీసుకురమ్మని పెళ్ళాం కాక కన్నతల్లి పంపిస్తుందా ?
?????
షాపువాడు :
మీకు పెళ్ళి అయిందా ?
కొనేవాడు :
ఓరి వెధవా... ఇటువంటి భీభత్సమైన గాలివానలో పిజ్జా తీసుకురమ్మని పెళ్ళాం కాక కన్నతల్లి పంపిస్తుందా ?
?????