01-10-2019, 09:02 AM
(01-10-2019, 08:32 AM)dom nic torrento Wrote: నేను మనస్ఫూర్తిగా రాయను అని చెప్పలేదు, నన్ను అపార్థం చేసుకున్నారు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేంత వెదవని కాదు, ఎంతైనా మీరు అభిమానులు.
నేను రాస్తాను, కానీ నా ప్రశ్న కు సమాధానం చెప్తేనే రాస్తాను అని అనలేదు కదా, జస్ట్ అడిగా ఎలా సమాధానం చెప్తారో అని.
వచ్చే వారం నుండి కథను కొనసాగిస్తా.
మీ అప్డేట్కో సం ఎదురు చూస్తూ మీ అభిమాని


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)