30-09-2019, 11:04 PM
Dom nic torrento గారు మీ కథలో కొత్తదనం కోసం మేము చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాము మీకు నచ్చిన విధంగా రాస్తే బాగుంటుంది అనిపించింది నాకు మాత్రం మీ రచనలు చాలా ఇష్టం అందుకు కారణం చేత మీ అమూల్యమైన అప్డేట్ కోసం చూస్తూ ఉన్నాను మీ మనసును హత్తుకునే విధంగా రాయడం అనేది చాలా కష్టం అవుతుంది ఇక మీ దయ్య మా ప్రాతం ఇష్టం తో కూడిన శృంగారం చాలా బాగుంది అలాగే బలవతం చాలా ప్రమాదకరం కావచ్చు