30-09-2019, 10:48 PM
(30-09-2019, 09:49 PM)dom nic torrento Wrote: సరే మీరందరూ ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఈ వచ్చే వారం నుండి రాస్తా, అలాగే కొంచెం ఈ ప్రశ్న కు సమాధానం ఇవ్వండి,ఏం పర్లేదు బ్రదర్.. మనవాళ్లు అందరికీ పెట్టె మెసేజ్ లే మీ కూడా పెట్టేవారు.. మీరు ఇంత క్లారిటీ తో ఉన్నప్పుడు కథను రాయకపోవడమే బెటర్... ఎందుకంటే మనసు లేని శృంగారం శవం తో సంసారం రెండూ ఒక్కటే... మీరు బలవంతంగా రాసిన మేము బలవంతంగా చదవలేము..మరీ ముఖ్యంగా మీరు ఊహించే రెస్పాన్స్ రావడం తర్వాత కూడా సాధ్యం కాదు.. మళ్ళీ మీరు బాధపడి వదిలేయడం కంటే ఇలాగే ఉంచేస్తే బెటర్...
నేను ఇప్పుడు రాయడం వల్ల నాకు కొత్తగా వచ్చేదేంటి ?
డబ్బులా ? నాకు అది అవసరం లేదు
కామెంట్స్ ఆ ? అది మీరు ఎలాగో సరిగ్గా ఇవ్వరు
మరి నేను దేని కోసం రాయాలి ?
సరైన సమాధానం చెప్పండి నాకు మీ సమాధానం తృప్తి ని ఇస్తే ఈ శుక్రవారం లోపల అప్డేట్ ఇస్తా,
ఇన్ని రోజులు దేనికోసం రాశావ్ అని అడకకండి ఎందుకంటే ఇన్ని రోజులు నాకు టైం ఉండేది, ఊరికే ఉండేబదులు రాసేవాడిని నాకు అది ఆనందంగా కూడా ఉండేది..
మీ భాయిజాన్
