30-09-2019, 09:49 PM
సరే మీరందరూ ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఈ వచ్చే వారం నుండి రాస్తా, అలాగే కొంచెం ఈ ప్రశ్న కు సమాధానం ఇవ్వండి,
నేను ఇప్పుడు రాయడం వల్ల నాకు కొత్తగా వచ్చేదేంటి ?
డబ్బులా ? నాకు అది అవసరం లేదు
కామెంట్స్ ఆ ? అది మీరు ఎలాగో సరిగ్గా ఇవ్వరు
మరి నేను దేని కోసం రాయాలి ?
సరైన సమాధానం చెప్పండి నాకు మీ సమాధానం తృప్తి ని ఇస్తే ఈ శుక్రవారం లోపల అప్డేట్ ఇస్తా,
ఇన్ని రోజులు దేనికోసం రాశావ్ అని అడకకండి ఎందుకంటే ఇన్ని రోజులు నాకు టైం ఉండేది, ఊరికే ఉండేబదులు రాసేవాడిని నాకు అది ఆనందంగా కూడా ఉండేది..

_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..